అరుణాంక్ గారు, నేను కూడా చూశాను ఈ కొత్త సీరియల్..:) చదివాను. చాలా బాగుంది బిగినింగ్:)) నాకు యండమూరి గారి అంతర్ముఖం నవల అంటే చాలా ఇష్టం.. ఇది కూడా అంత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.:))
యెందుకో ఇవాళ పొద్దున్న ఆయన్ని తలుచుకున్నా. ఆయన మా ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం చేస్తున్నప్పుడు మా హౌస్ జర్నల్ "మ్యాజికార్ట్" లో వ్రాసిన "దేన్‌దార్దాన్‌దే" అనే కథానికా, ఆయన తీసిన సినిమా "కుక్క", ఆయన ఇన్‌కమ్ టేక్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నప్పుడు వ్రాసిన "మనుషులొస్తున్నారు జాగ్రత్త" నాటికా, మేము దాన్ని మాబ్యాంకు సాంస్కృత కార్యక్రమం లో ప్రదర్శించడం...... ఇవన్నీ గుర్తుచేసుకొని, మళ్లీ ఆయన యేదైనా నవల వ్రాస్తే బాగుండును అనుకున్నాను.
3 కామెంట్‌లు:
అరుణాంక్ గారు, నేను కూడా చూశాను ఈ కొత్త సీరియల్..:) చదివాను. చాలా బాగుంది బిగినింగ్:))
నాకు యండమూరి గారి అంతర్ముఖం నవల అంటే చాలా ఇష్టం.. ఇది కూడా అంత పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.:))
మనసు పలికే ద్వారా, 6 సెప్టెంబర్, 2010 6:07 PMకి వద్ద
కాకతాళీయం అంటే ఇదేనేమో!
యెందుకో ఇవాళ పొద్దున్న ఆయన్ని తలుచుకున్నా. ఆయన మా ఆంధ్రా బ్యాంకులో వుద్యోగం చేస్తున్నప్పుడు మా హౌస్ జర్నల్ "మ్యాజికార్ట్" లో వ్రాసిన "దేన్‌దార్దాన్‌దే" అనే కథానికా, ఆయన తీసిన సినిమా "కుక్క", ఆయన ఇన్‌కమ్ టేక్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నప్పుడు వ్రాసిన "మనుషులొస్తున్నారు జాగ్రత్త" నాటికా, మేము దాన్ని మాబ్యాంకు సాంస్కృత కార్యక్రమం లో ప్రదర్శించడం...... ఇవన్నీ గుర్తుచేసుకొని, మళ్లీ ఆయన యేదైనా నవల వ్రాస్తే బాగుండును అనుకున్నాను.
ఇప్పుడు మీ టపా చూశాను.
సంతోషం!
A K Sastry ద్వారా, 6 సెప్టెంబర్, 2010 10:12 PMకి వద్ద
కృష్ణశ్రీ గారు
యండమూరి గారి తొ మీ అనుబందాన్ని తెలియపరిచారు.మీరు చాలా బ్లాగ్ లు రాస్తున్నరు .చదవటానికి ప్రయత్నిస్తాను.
మనసు పలికే
అంతమంచి పేరు రావాలని కొరుకుందాం.
అరుణాంక్ ద్వారా, 9 సెప్టెంబర్, 2010 11:05 AMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్