వెంగమాంబ సినిమా ఎలా ఉందంటే..?
చాల రోజుల తర్వాత బ్లాగ్ రాయటం కుదిరింది. వెంగమాంబ సినిమా చూసి వచ్చాము . అందరికి చూడమని సలహా ఇస్తున్నాను .సినిమా చాలా బాగుంది..ఫ్యామిలి అంతా కలిసి నిర్భయంగా చూడవచ్చు .దురదృష్ట వశాత్తు ఇలాంటి సినిమాలకు మిడియా హెల్ప్ చేయదు .
మీనా వెంగమాంబ రోల్ కు perfect గా సూట్ అయింది. రాఘ వేమ్ద్రుడి చేయి పడలేదు కాబట్టి అశ్లీల దృశ్యాలు లేవు .పిల్లలను తీసుకుని వెళ్ళండి .మంచి సినిమాలను ప్రోత్సాహించవలసిన బాద్యత మనందరి మీద ఉంది. otherwise మంచి సినిమాలు ఇక రావు.
లేబుళ్లు: సినిమా
2 కామెంట్‌లు:
Actual ga idi first serial vastunde Gemini lo. ee movie karanamga anukunta serial veyadam ledu. ayyo serial ravatlede ani tega bada padedanni. Tarvatha paper lo chadivanu movie chestunaru ani appati nunchi movie epudu release ayitada ani wait chesanu. kani inka chudaledu :( ma inti dagari theaters dentlo ee movie ledu. chala duram vallasi vastundi. Elagina chudali tondaralo.
swapna@kalalaprapancham ద్వారా, 26 జులై, 2009 3:04 PMకి వద్ద
ఈ మద్య పోస్ట్లేమి రావడం లేదు ఎందుకని :)
నేస్తం ద్వారా, 6 నవంబర్, 2009 1:20 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్