ఇంటర్మీడియట్ బోర్డ్ రద్దు చేస్తారా?
ఇంటర్మీడియట్ బోర్డ్ ను రద్దు చేస్తారని ఈ మద్య ఒక వార్త వచ్చింది .ఒక టీవీ చానల్ లో IIT రామయ్య గారిని ఇంకా కొంతమంది విద్యా వేత్తలను పిలిచి డిస్కషన్ పెట్టారు . బోర్డ్ ను రద్దు చేయవద్దని అందరు గంటపధంగా చెప్పారు .1970s లో మోదలియార్ కమీషన్ recommondation తో ఒక్క మన రాష్ట్రం లో నే ఇంటర్మీడియట్ బోర్డ్ ను స్తాపిమ్చారంట.
ఇంటర్మీడియట్ స్కూల్ లో ను డిగ్రీ లో ను కలవకుండా విడిగా ఉండటం వలెనే మన వాళ్ళు అనీ పోటీ పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాదిస్తున్నారు.ఈ ఆలో చన అసలు ఎందుకు వచ్చిందో అసలు తెలియదు .ఆ దిశగా ఆదేశాలు CM గారు జారీ చేశారట.
ఇంటర్మీడియట్ బోర్డ్ .రద్దు చేసి స్కూల్ లో కలుపుతారట .స్టాండర్డ్ పడిపోతుంది .CBSE నుంచి కాచ్చిన పిల్లలు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో పెర్ఫార్మన్స్ పూర్ గా ఉంటుంది.Infact other స్టేట్స ఆర్ trying టు ఫాలో us .బట్ we ఆర్ looking at them.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్