ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

5, మే 2009, మంగళవారం

రోజూ దొండ కాయ కూరేనా ?


రాజేష్ ,సురేష్ ,నరేష్ ముగ్గురు ఆఫీస్ లో లంచ్ చెయ్యటానికి కూర్చున్నారు .
రాజేష్ కారేజ్ తెరిచాడు. చా... ఈ రోజు కూడా బెండకాయ కూరే ! రే పు కుడా ఇదే కూరైతే చచ్చి పోతాను అన్నాడు .
సురేష్ కారేజ్ తెరిచాడు. చీ... ఈ రోజు కూడా దొండకాయ కూరే ! రే పు కుడా ఇదే కూరైతే చచ్చి పోతాను అన్నాడు .
నరేష్ కుడా కారేజ్ తెరిచాడు. చా.. నీ.. ఈ రోజు కూడా బంగాళదుంప కూరే ! రే పు కుడా ఇదే కూరైతే చచ్చి పోతాను అన్నాడు .
తర్వాత రోజు ముగ్గురు కారేజ్ లు తెరిచారు ముందు రోజు కూరలే ఉన్నాయి .ముగ్గురు ఆత్మహత్య చేసు కొని చని పోయారు.
రాజేష్ ,నరేష్ బార్యలు మీ చావు కు మేమే కారణం అని ఏడుస్తున్నారు కాని సురేష్ బార్య మాత్రం ఏదవటంలేదు . ఆఫీసులోని వారంత ఏమిటమ్మా నీకు బాద లేదా? అని అడిగారు
నా తప్పేమీ లేదండి .రోజు వంట చేసేది ఆయనే .ఈ రోజు వేరే కూర చేసుకొని చావచ్చుగా అంది .

లేబుళ్లు:

5 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్