ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

23, ఏప్రిల్ 2009, గురువారం

నాలుగో సింహం

కనిపించే మూడు సింహాలు YSR,CBN,మెగా star ఐతే
కనిపించని ఆ నాలుగో సింహమే JP.
వచ్చే ఎన్ని" కల " కైనా నాలుగో సింహం కనిపిస్తుందా ?
ఈల పాట పాడుతుందా ?
ఈ సారికి ఒక్క JP ఐనా శాసన సభ లో అడుగిడి తన వాణిని వినిపిస్తాడని ఆశిద్దాము .

4 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్