ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

22, మార్చి 2009, ఆదివారం

వాన ..వర్షం ....

వర్షం గురించి చైతన్య తన బ్లాగులో ఒక పోస్ట్ రాసారు .
వర్షం గురించి ఎంత చెప్పినా తక్కువే .మనం మాత్రం చిన్నప్పుడు బాగానే వర్షం తడిసాం.కాని మన పిల్లలను మాత్రం తడవనియ్యం .హాస్పిటల్ చుట్టూ తిరగలేమని బయం . జలుబు చేసి ఒక్క రోజు స్కూల్ మానేసినా వెనక పడిపోతారని అపోహ .మేము మాత్రం రైన్ కోట్ వేసుకొని వెళ్ళమని చెపుతున్నాం. మజా ఏమి వస్తుంది?
నేనొక మసాల లేని వాన పాట చూపిస్తాను .

లేబుళ్లు:

4 కామెంట్‌లు:

  • కరెక్ట్ గా చెప్పారు. చిన్నప్పుడు వర్షంలో బాగా తడిసి, ఆదుకుని ఎంజాయ్ చేసిన వల్లే... పెద్దయ్యాక వాళ్ళ పిల్లల్ని మాత్రం అలంటి మధురానుభుతికి దూరం చేస్తున్నారు. ఆరోగ్యం ముఖ్యమే కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా ఎంతో ముఖ్యం చిన్నపిల్లలకి.

    మంచి పాట చూపించారు... నాకు కూడా ఈ పాట చాల ఇష్టం :)

    Blogger చైతన్య ద్వారా, 23 మార్చి, 2009 10:19 AMకి వద్ద  

  • అందరి వాన పాటది:)
    ఆనంద్, గోదావరి వీటిల్లో అన్ని పాటలు నాకు ఎప్పటికీ ఇష్టమైవి.
    గోదావరిలో కూడా మసాలలేని వానపాటొకటి ఉంది..టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు :)

    Blogger ramya ద్వారా, 23 మార్చి, 2009 2:20 PMకి వద్ద  

  • ఇప్పుడే అక్కడి వర్షంలో తడిసి ఇక్కడికి వచ్చాను.. నాకు జలుబు చేస్తుందో ఏమిటో.. :)

    Blogger మురళి ద్వారా, 24 మార్చి, 2009 11:51 AMకి వద్ద  

  • రమ్య గారి కామెంటే నాదినూ
    :)

    Blogger నేస్తం ద్వారా, 25 మార్చి, 2009 6:30 PMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్