ఆట -మూడు (ఆట-౩) అయిపోయింది.
ఆట -మూడు (ఆట-౩) అయిపోయింది.
పోయిన వారం అల్ఆ ఛానల్స్ స్కాన్ చేస్తుంటే జ తెలుగు లో ఆట -౩ రిసల్ట్ చెప్తున్నట్లు అనిపించింది .అప్పుడప్పుడు డాన్స్ షో చుస్తుమ్దేవాడిని .సో, చూద్దాం ఎవరు గెలిచారో అని రిమోట్ పక్కన పెట్టాను .టాటా ఇండికాం ఆట-౩ టైటిల్ విన్నర్ ఈస్ అనటం బ్రేక్ ఇవ్వటం ఇలా ఒక గంట సాగదీసాడనుకొండి.
కానీ సురేష్ మరియు స్నేహ చేసిన డాన్స్ ఒకటి చూపించాడు .ఇట్ ఈస్ excellant.కింద లింక్ చుడండి .
http://www.youtube.com/watch?v=IPbyxYBpgzs

3 కామెంట్‌లు:
ఆట ఫైనల్స్ నేను కూడా మిస్ అయ్యాను... మీరు ఇచ్చిన లింక్ చూసాను... సురేష్ టీం పెర్ఫార్మన్స్ అద్భుతం!!
ఇంతకీ విన్నర్ ఎవరు?
చైతన్య ద్వారా, 6 మార్చి, 2009 9:09 AMకి వద్ద
z తెలుగులో సరిగమ లిటిల్ చాంప్స్ , ఆట చూసేదాన్ని . లిటిల్ చాంప్స్ క్లైమాక్స్ చూసాక ప్రోగ్రాం మీదే విరక్తి వచ్చేసింది .జడ్జి ల మీద అప్పటివరకు ఉన్న గౌరవం పోయింది .ఇక మొన్న ఆట 3 చూసాక ఓంకార్ ని చూస్తేనే చిరాకనిపించింది .ఏ ప్రాంతం వారి మనోభావాలూ దెబ్బతిన కూడదు అనుకున్నపుడు ...అసలు ప్రాంతాల పేర్లే పెట్టకూడదు . A B C అనో పెట్టాలి బయట కొట్టుకునేది చాలక మేంటోసును కూడా కొట్టుకోమనా ?అంటే కాని అన్ని కప్పులిచ్చి చూసే వారికీ ,తీసుకున్న వారికీ కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా చేశారు .ఆట 4 మేంటోసుకు డ్రెస్ సెన్స్ లేకుండా కూర్చోబెట్టారు .అయినా ఎప్పుడైతే ప్రభాకర్ జగడం అంటూ అడుగు పెట్టాడో అప్పుడే z కు దరిద్రం పట్టింది .అసలు ప్రోగ్రామ్స్ లో టాలెంట్ కు ప్రాధాన్యతా ? sms లకు ప్రాధాన్యతో నాకస్సలు అర్ధం కాలేదు .
పరిమళం ద్వారా, 6 మార్చి, 2009 10:03 AMకి వద్ద
రాయలసీమ టీంకు బెస్ట్ entertainment couuple మొమెంటో
కోస్తా టీం కు మోస్ట్ పాపులర్ర మొమెంటో
తెలంగాణ టీం కి మేగాఆభిమాని మొమెంటో
ముగ్గురికి టైటిల్స్ ఇచ్చారు.
పరిమళ గారు అన్నట్లు ఆట -౪ లో మెంటర్స్ డ్రెస్ బాగాలేదు .డాన్స్ షో లో సీరియల్స్ ను మించి emotioanl డ్రామా ఉంటుంది .
అరుణాంక్ ద్వారా, 6 మార్చి, 2009 10:48 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్