కూడలి లో గొడవలు
ఈ మద్య కూడలి లో కొంచం గొడవలు అవుతున్నాయని శ్రీమతి తో చెప్పాను.తను అసలు నమ్మటం లేదు .తన దృష్టిలో బ్లాగర్లు అందరు Highly educated,Intellectuals అండ్ well behaved పీపుల్ .అవును కదా మరెందుకు ఒకరిమీద ఒకరు బురద చల్లుకోవటం .
ఎవరి అభిప్రాయాలు వారివి ,వాళ్ళ బ్లాగులో రాసుకుంటాము.ఒకరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం కుడా లేదు .
ఎవరి అభిప్రాయాలు వారివి ,వాళ్ళ బ్లాగులో రాసుకుంటాము.ఒకరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం కుడా లేదు .
3 కామెంట్‌లు:
Highly educated,Intellectuals అండ్ well behaved పీపుల్ ....అందుకే అన్ని గొడవలు.
మీ టపా ఓపెన్ చేయగానే ఒక పాట వినపడుతుంది కదా. కొంచం పాట మార్చ కూడదూ.. రోజుకో టపా లాగ రోజుకో పాట అన్నమాట.
జాలవిహారం చేస్తున్నప్పుడు ఏమీ వినకుండా మీ బ్లాగుతెరిస్తే ఈ పాట వినడానికి బాగుంటుంది. నేనేదో ఒక పాట వింటూ మీ బ్లాగు తెరిస్తే, రిషభం వృషభం అయినట్టుగా కంగాళీగా వుంటుంది. :-)
exactly !!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్