అంతా సత్యం మయం
మూడు రోజులనుంచి " సత్యం "అవకతవకల గురించి టీవీ చానల్స్ జోరు ,హోరు ప్రసారాలు చూడలేక పోతున్నాము .
మీడియా కు ఐదు రోజుల ముందే పండగ వచ్చింది.వీల్ల గురించి ఎక్కువ గా మాట్లాడటం అనవసరం ..కానీ తప్పదు...ఈ వ్యవస్థ లోనే బతుకుతున్నాం కదా !
TV9 లో సాయంత్రం ఫోన్ లైవ్ ఇన్ ప్రేఒగ్రం టెలీ కాస్ట్ chesaaru. pattabhi gaarani advokate anukumtaa
రామలింగా రాజు గురించి పసితివే గా మాట్లాడుతున్నాడు .ఈ మూడు రోజుల్లో అతనే మొదటి వ్యక్తీ అనుకుంట అలా మాట్లాడటం .
గోదావరి జిల్లా నుంచి ఒకతను ఫోనేచేసి మాట్లా డాడు .
"రాజు గారు ఎవరినీ మోసం చేయరు .ఎవరికీ అన్యాం చేయరు .ఉభయ గొడవై జిల్లాల్లో అందరూ బాధపడుతున్నారు .మేము సరిగా అన్నం కూడా తినటం లేదు .ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేసారు .తప్పు చేసానని నిజాయితీగా వప్పు కున్నాడు.ఇప్పటి వరకు మన దేశం లో ఎవరైనా వప్పుకున్నరా?
ఆయన గురించి మాట్లాడే అర్హత రాజకీయనాయకులకు లేదు. "
చివరి రెండు మాటలు నాకు నిజమే అనిపించింది.సత్యం ,రామలింగా రాజు బ్రెయిన్ చైల్డ్ .దాన్ని నాశనం చేయాలని అనుకోడు.accounts manipulation అందరూ చేస్తారు .every company does some sort of manipulation to gain ఆర్ maintain the గుడ్ విల్ ,but సత్యం has crossed the limits.
ఎడిటోరియల్స్ లో రొజూ ఒకరిని ఒకరు దూషనకు దిగే పత్రికలకు ,ఒక పక్షానికి కొమ్ముకాసి పనికి రాని వార్తలను అనుక్షణం ప్రసారం చెసే neews channals కు,
అది చేస్తాం ఇది చేస్తాం అని అధికారం లోకి వచ్చి ప్రజలను పిక్కుతినే రాజకీయ నాయకులకు సత్యం ను ప్రశ్నించే అర్హత లేదు.వీళ్ళు డబ్బు కంటే ఎంతో విలువైన ప్రజల మనోభావాలను దెబ్బతిస్తున్నారు.
PWC ,foreign auditing agency అంటే మనకు క్రేజ్ .ఏమి చేసారు ?
సత్యం షేర్ హోల్దేర్స్ ,clients అండ్ ఇండియన్ judiciary కి మాత్రమే సత్యం రాజు ను నిల దీసే అర్హత ఉంది.

3 కామెంట్‌లు:
భాగుందండి మీ టపా. నేను సత్యం గురించి బ్లాగాను. మనకందరికి ముడిసరకు రాయడానికి ఎలా కావలో అలాగే ఈ టీవీ చేనల్స్కి మసాలా ఉంటెనే వారికి జిందగి. ఆంతా విష్ను మాయ!
జిలెబి:
http://www.varudhini.tk
http://www.varudhini.blogspot.com
Disp Name ద్వారా, 11 జనవరి, 2009 12:36 PMకి వద్ద
Every point you discussed here is true. I still respect and adore Ramalinga Raju.
Aruna ద్వారా, 11 జనవరి, 2009 1:03 PMకి వద్ద
ఏంటొ అండి అంతా అయోమయం గా ఉంది..:(
నేస్తం ద్వారా, 13 జనవరి, 2009 7:42 AMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్