ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

28, నవంబర్ 2008, శుక్రవారం

మానవ మృగాల తో యుద్ధం


మానవ మృగాల తో యుద్ధం -ముంబై
అవును మానవులతో యుద్ధం చేయవచ్చు ,మృగాలతో యుద్ధం చేయవచ్చు.కానీ మానవ మృగాలతో యుద్ధం చేయటం కష్టమే .
అసలు ఎక్ష్ప్లొసివ్స్ ను కనిపెట్టిన నోబుల్ ఎక్కడ ఉన్నా పశ్చాతాప పడతాడు .వాటిని ఈ విదంగా దుర్వినియోగం చేస్తున్న౦దుకు .
ఒక చెట్టు నుంచి లక్ష అగ్గి పుల్లలను తాయారు చేయవచ్చు .అదే ఒక అగ్గి పుల్ల తో లక్ష చెట్లను కాల్చవచ్చు.నాశనం చేయటం చాల సులభం.
మన దేశం లో సెక్యూరిటీ lapses చాల ఉన్నయని ఈ సంగటన ద్వారా తెలుస్తుంది.వోట్ల రాజకీయాలు ఉన్నంత కాలం ఇ లాంటి సంగటనలు జరుగుతూనే ఉంటాయి .
మనం చేయగలిగిందల్లా కండి౦చ ట మేనా ?

లేబుళ్లు:

1 కామెంట్‌లు:

  • నిద్రవచ్చినదాకా టివి, చూద్దాం.తరువాత నిద్రలేచి ప్రశాంతంగా కాఫీతాగుతూ మరలాటివి చూసి ఈరోజు ఆఫీసున్నదోలేదో తెలుసుకును వుద్యోగాని కెళదాము.అంతకంటె ఏమిచెయ్యాలి మనం. వాల్లెప్పుడొ మన అప్పర్ట్ మెంట్ లలో చొరబడ్దప్పుడు ఆలోచిద్దాము.అయినా అప్పుడు మాత్రమ్ మనం చేసేదేమున్నది.అప్పుడుఏమిచేయాలో వాళ్ళే చేస్తారుగదా?
    కోపపడకండి,నేనన్నది నిజమేకదా ?

    Blogger durgeswara ద్వారా, 28 నవంబర్, 2008 10:14 PMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్