ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

7, నవంబర్ 2008, శుక్రవారం

కరెంట్ బిల్ తగ్గించు కోవచ్చు ఇలా ......

నెక్స్ట్ టిప్ ట్యూబ్ లైట్ గురించి
సన్నగా ఉన్న ట్యూబ్ లైట్స్ ను వాడండి .
లేబులు చూడండి .ఎక్కువ స్టార్స్ ఉన్న బ్రాండ్ నేమ్ ని సెలెక్ట్ చేసుకోండి.
వీటిని EETL(energy efficient tube lights) అంటారు.వీటి వల్ల ముప్పై వాట్స్ consume అవుతుంది.
జెనరల్ గా మనం వాడే ట్యూబ్ లైట్లు ఏభై ఐదు వాట్స్ consme అవుతుంది .Illumination సేమ్ ఉంటుంది .
లేబులు ఉన్నవి దొరక క పొతే సన్నగా ఉండే వాటిని కొనండి .

లేబుళ్లు:

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్