ఇదెలా సాద్యం ?
1)ఒక బెగ్గర్ తాలుకూ సొంత తమ్ముడు చనిపోయాడు .అతను కుడా బెగ్గరే ,కానీ అతనికి అన్నలు లేరు .
2) నేనుఎనిమిది సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ ను ఎయిర్ పోర్ట్ లో కలిసాను.తనకు పెళ్లి ఎప్పుడు అ యిందో నాకు తెలియదు .దంపతులపక్క న ఆరు సంవత్సరాల పాప ఉంది .అ పాప ను నీ పేరుఎంటమ్మా .. అని అడిగాను .గడుసరి అమ్మాయి నా పేరు మా అమ్మ పేరే అంటూవాళ్ళ నాన్న వఇపు చూసింది .నేను కాసేపు అలోచించి నీ పేరు సీతా మహా లక్ష్మి కదా అన్నాను .పాప నవ్వుతూ అవునంది.
ఒక బుక్ లో చదివాను .కాస్త ఆలోచించి జవాబు రాయండి
5 కామెంట్‌లు:
1.బెగ్గరు ఒక మహిళ
2."నేను" స్నెహితురాలు ను కలిసింది
నవ్వులాట శ్రీకాంత్ ద్వారా, 18 అక్టోబర్, 2008 1:15 PMకి వద్ద
1.బెగ్గరు ఒక మహిళ
2."నేను" స్నెహితురాలు ను కలిసింది
నవ్వులాట శ్రీకాంత్ ద్వారా, 18 అక్టోబర్, 2008 1:16 PMకి వద్ద
1) ఎందుకంటే వాళ్ళు అక్కా - తమ్ముళ్ళు కాబట్టి, చనిపోయిన తమ్ముడికి బెగ్గర్ 'అక్క' ఉంది కాబట్టి
Naveen Garla ద్వారా, 18 అక్టోబర్, 2008 2:32 PMకి వద్ద
1) ఎందుకంటే వాళ్ళు అక్కా - తమ్ముళ్ళు కాబట్టి, చనిపోయిన తమ్ముడికి బెగ్గర్ 'అక్క' ఉంది కాబట్టి
2)AirPortలో కలసిన friend మరియు ఆ పాప అమ్మ ఒక్కరే. చాన్నాళ్ళ తరువాత కలవడంతో ఫ్రెండ్ పేరును కాత్సేపు ఆలోచించి "సీతా మహలక్ష్మి" అని చెప్పారు.
Naveen Garla ద్వారా, 18 అక్టోబర్, 2008 3:49 PMకి వద్ద
You both are correct.
అజ్ఞాత ద్వారా, 19 అక్టోబర్, 2008 4:02 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్