ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

14, అక్టోబర్ 2008, మంగళవారం

ఎత్తిపోతల జలపాతం


ఎత్తిపోతల జలపాతం,
మాచర్ల కు నాగార్జున సాగర్ కు మద్యలో ఉంటుంది .
టూరిజం వాళ్ళు పార్క్ డెవలప్ చేసారు .అక్కడ నుంచి జలపాతం చూడవచ్చు.కాని మెట్లు దిగి కిందకు జలపాతం దగ్గరకు వెళితే చాలా బాగుంటుంది .బట్ బి కేరుఫుల్ .పిల్లలను దగ్గరకు పోనివ్వద్దు .వాటర్ స్ట్రీమ్ లో మొసళ్ళను పెంచుతున్నారు . స్నానం చేయకూడదని caution బోర్డు పెట్టారు .వాటర్ ఫాల్స్ దగ్గరగా కుర్చుని చాలా సేపు ఉన్నాను. నీటితుంపర్లు మొఖం మిద పడుతుంటే ఎంత అనందమగా relaxing గా ఉందో .one has to experiance the feel.monkeys చాల ఉన్నాయి .ఎటాక్ చేస్తున్నై.జాగ్రతా తీసుకోవాలి.
హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు నాగార్జున సాగర్ చూసుకొని ఎత్తిపొతల రావచ్చు.గుంటూరు నుంచి వచ్చే వారు ettipotala mundu chusukuni sagar vell vacchhu.
Nagarjuna kondda musiam ku vellatani lanchi timings
తొమ్మిది న్నర నుంచి ఒకటిన్నర వరకు
శుక్రవారం సెలవు .
సో టైం కు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.


1 కామెంట్‌లు:

  • ఎత్తిపోతల అనేది ఈరోజున పిల్చే పేరు. అసలు పేరు - యతి తపో తలం. అక్కడ గుహల్లో యతులు ఇప్పటికీ ఉన్నారని ప్రతీతి.

    Blogger Bhãskar Rãmarãju ద్వారా, 22 అక్టోబర్, 2008 7:55 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్