ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

12, అక్టోబర్ 2008, ఆదివారం

సత్రశాల






సత్రశాల గుంటూరు జిల్లా మాచర్ల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది.పాలువాయి జుంక్షన్ నుంచి రోడ్ అంత బాగోదు (పన్నెండు కిలోమీటర్లు).


ఉదయం ఆరు న్నర కు సత్రశాల చేరుకున్నాము .సూర్యోదయం చాలా బాగుంది.పూజారి ఎనిమిది గంటలకు వస్తారట .మేము దేవుని (శివ లింగం)దర్సనం చేసుకోలేక పోయాము. క్రిష్ఞా నది వ్యూ సూపర్ గా ఉంది. దేవాలం నుంచి నూట ముప్పై మెట్లు దిగి నది ప్రవాహాన్ని చూసాము .మెట్లు మా అమ్మాయి లెక్క పెట్టి చెప్పింది.


నంది చాలా బాగుంది.విశ్వామిత్రుడి ఇక్కడ తపస్సు చేసాడట.


దగ్గిరలో పరాశక్తి సిమెంట్ ప్లాంట్ ఉంది. నది పైన హైడల్ ప్లాంట్ ఒకటి నిర్మిస్తున్నారు. గుడి దగ్గర ఇళ్లు లేవు .సిమేంట్ ప్లాంట్ టౌన్ షిప్ మాత్రం ఉంది.నదికి అటు వఇపు నల్గొండ జిల్లా .

3 కామెంట్‌లు:

  • సత్ర శాల చాలా అందమైన ప్రదేశం! కృష్ణా నది విజయవాడ కంటే అందంగా ఉండే ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో అమరావతి, సాగర్, సత్ర సాల కొన్ని!

    సత్ర సాల లో కృష్ణ అందం చూడాల్సిందే కాని చెప్పనలవి కాదు. మంచి ఫొటోలు పెట్టారు.

    Blogger సుజాత వేల్పూరి ద్వారా, 13 అక్టోబర్, 2008 2:54 PMకి వద్ద  

  • సుజాత గారు

    థాంక్స్ ఫర్ థ కామెంట్ .అమరావతి చూసానం డి .కాకపొతే అప్పుడు నది లో నిరు లేదు .ఎత్తిపోతల మీరు చూడక పొతే

    ఇప్పుడు చూడండి .వాటర్ ఫాల్స్ చాల బాగుంది.

    Anonymous అజ్ఞాత ద్వారా, 14 అక్టోబర్, 2008 3:01 AMకి వద్ద  

  • శ్రీశైలం దగ్గర్నుండి కేతవరం వరకూ, కృష్ణమ్మ వడ్డున ఎన్ని గుళ్ళు ఉన్నాయే తెల్సా? ఎక్కువ నృసింహస్వామి, మరియూ శివాలయాలే. దాదాపు అన్నిటినీ విశ్వామితృడు ప్రతిష్టించాడని అంటారు. ఐతే మన ఖర్మమేంటంటే చాలా వరకూ పాడుబడి దొంగలపాలయ్యాయి.

    Blogger Bhãskar Rãmarãju ద్వారా, 22 అక్టోబర్, 2008 7:59 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్