ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

11, అక్టోబర్ 2008, శనివారం

మా ఉరు వెళ్ళాను -1

చాలా రోజుల తర్వాత మా వూరు వెళ్ళాను .చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలు అన్ని చూ స్తుంటే చాలా అనందం వేసింది .చిన్ననాటి మిత్రులు కలిసారు .నీను చదివిన స్కూల్ నా శ్రీమతికి కి పిల్లలకు చూఇంచాను. చిన్నప్పటి లాగా ఆరు బయట స్నానం చాల బాగుంది.ఒక రాత్రంతా పవర్ లేదు.ఐనా ఓకే ....
రైతు లందరు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు .నీల్లు పెట్టవచ్చు కానీ వెంటనే వర్షం పడిందంటే పైరు పాడవుతుంది .
చాలా టెన్షన్ వ్యసాయం చేయటం .విత్తనాల కొరత,ఎరువుల కొరత ,వర్షం రాకపొఇనా బాదే ,వర్షం ఎక్కువైనా కష్టాలే .చివరకు పంట చేతికోచ్చేవరకు నమ్మకం లేదు .అంత కస్టపడి పండిం చినా గిట్టుబాటు దొర దొరకదు .రైతుల దగ్గరనుంచి వినియోగదారుల దగ్గరకు చీరే సరికి రెండు మూడు రెట్లు దర పెరుగుతుంది.
దేశానికీ రైతువెన్నెముక తే
రై తే రాజు ....ఇవన్ని ఉత్త మాటలే
బిజినెస్ చీస్ వారైనా ,ఏవైనా వస్తువులు తయారు చీసేవరైనా తామూ పెట్టిన పెట్టుబడికి లాభాన్ని కలుపుకోని మార్కెటింగ్ చేసు కుంటారు .ఒక్క రైతు మాత్రం అలా చెయలేడు .. ఎవరో దర నిర్ణ ఇస్తారు .కరంటు ప్రి గా ఇస్తే ఉపయోగం లేదు . మార్కెటింగ్ వ్యవస్త మార్చాలి.అప్పుడే వెన్నెముక ఆరోగ్యం గా వుంటుంది .ధన్యం కోసం ఇతర దేశాల మిద ఆదరపడవలసిన అవసరం ఉండదు.
ఫ్యామిలీ తో కలిసి నాగార్జున సాగర్ ,ఎత్తిపోతల ,సత్రసాల టూర్ వేసాం.వివరాలు నెక్స్ట్ పోస్టులో....

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్