వికసించని మల్లె పువ్వు
చాల expectations తో మొదటి అట చూసాను.మంచి టైటిల్ ,ఆడియో బాగుంది ౮౭౫ సినిమాలు చేసిన ఇళయరాజా గారి సంగీతం ,భూమిక సినిమా బాగుంటుందని అనిపించింది.
సినిమా స్టొరీ లైన్ contemporary ఇష్యూ థీమ్ బాగుంది ,బట్ పూర్ execution.
శోభన్ బాబు గారి మల్లెపూవు కు ఈ సినిమాకి పోలిక లేదు.
సినిమా అయిపోయాక టైటిల్స్ స్క్రోల్లింగ్ లో హీరో చెప్తుంటాడు ఇలా ..
కొన్ని మల్లెపూలు పూజకు చేరతాయి ,కొన్ని అలంకరణకు పనికి వస్తా ఇ, కొ న్ని స్మశానం చేరతాయి .....
నాకని పించింది ఈ మల్లె పూవు "సముద్ర "0 లో కలిసిందని .
దర్శకుడు సముద్ర నటుడిగా ఓకే ,కానీ దర్శకుడి గా న్యా యం చేయలేక పోయాడు.
హీరో మురళీ కృష్ణ ను మనం ఎక్కడో చూసినట్లే ఉంటుంది. జవగళ్ శ్రీనాథ్ లా ఉన్నాడు .dialouge డెలివరీ ప్రభాస్ లా ఉంది .టోటల్ గా ఓకే బాగానే చేసాడు.
ఇక్కడ ముఖ్యం గా చెప్పుకోవలసింది సముద్ర గురించి.వెండి తెర ఫై మన బొమ్మ చూసుకోవాలని అందరికి ఉంటుందనుకోండి .విజయదసిమి సినిమాలో కూడా ఒక సీన్ లో కనిపించదని ఎక్కడో చదివాను.ఈ సినిమా లో హీరో ఫ్రెండ్ గా ఫుల్ lengh రోల్ చేసాడు. డాన్సులు ,ఫై ట్ లు కూడా చేసాడు.తొ ట్టెం పూడి పూడి వేణు (స్వయం వరం హీరో) ని చూస్తున్నట్లు ఉంది.డైరక్షన్ మిద concentration చేయ లేక పోయాడని పించింది.రెండు పడవలు మిద బాలన్స్ చేయడం చాల కష్టం.
భూమిక ఎప్పటి లాగా నే సూపర్ గా చేసింది.cinima చివరవరకు మాటలు ఉండవు.తనే కరెక్ట్ ఛాయస్ ఆ రోల్ కి .
సాంగ్స్ బాగున్నై కానీ సందర్బాను సారం గా లేవు .
అభిన య శ్రీ ఒక సైడ్ రోల్ చేసింది.తను చేయ వలసిన ఐటెం సాంగ్ పర్జాన చేసింది.
సినిమా కథ లోకొస్తే ..... అందరు ఫాలో అవుతున్నారా?
సినిమా అంత బిల్డింగ్ construction బ్యాక్ డ్రాప్ లో తీసారు .హీరో construction వర్కర్ .దుబాయ్ వెళ్ళాలని డబ్బులు కూడా పేడు తుం తాడు . మగ వేషం లో భూమిక అక్కడ పనిలో చేరుతుంది .విలన్లు,పోలీస్ లు భూమిక కోసం వెదుకుతూ వుంటారు ఇంటర్వెల్ దాక.భూమిక మగ వేషం లో ఉందని హీరో కి తెలుస్తుంది .మనసు లో ప్రేమిస్తుంటాడు.ఇంటెర్వల్ కార్డు పడే ముందు పోలీస్ లకు దొరిక్నట్లే దొరికి హీరో వల్ల తప్పించుకుంటుంది .కనకం కంపెనీలో చేర్చ బడుతుంది.భూమిక బంగ్లాదేశ్ లో సెటిల్ ఐన ఇండియన్ అమ్మాయి.ఇండియా చూడటానికి వచ్చి జిహాద్ మనుషుల మద్య చిక్కుకుంటుంది.హీరో ,డైరెక్టర్ (సముద్ర) సహాయం తొ వల్ల దేశం వెళ్లి పోతుంది .టూకీగా ఇది కథ .
నేను నా బెటర్ హాఫ్ మాత్రం సినిమా ఎంజాయ్ చేసాము .మాలో సృజనాత్మకత ని మేలు కొలిపింది .ఈ సీన్ ఇలా తీసి ఉంటే బాగుంటుందని అనేక సార్లు అను కున్నాము.సినిమాలో కామెడి లేదు కాబట్టి మేమే జోలులు వేసుకున్నాము .
౩ గం తలపటు ప్రసంతం గా మాట్లాడుతున ఉన్నాము.మిగిలిన ప్రేక్షకులు కూడా జోకులు పేలుస్తున్నారు.సినిమా స్టొరీ లో లినమయ్యే పరిస్తితి లేదు కదా.
హీరోయిన్ ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ కు వెళ్లేముందు హీరో ఒక్క సరి ఉండు నేను ఇప్పుడే వస్తాను అని బయటకు వస్తాడు .
హీరో తన పాస్ పోర్ట్ కూడా తీసు కొని వచ్చి బంగ్లాదేశ్ వేళత డే మో అనుకున్నాం .ఒక రూపాయతో పులు ఉన్నా మల్లె కొమ్మ కొనుక్కొని తెచ్చి ఇస్తాడు.హీరోయిన్ హీరో కోసం ఇక్కడే ఉంటుందేమోనని అనిపించింది .కానీ తను వెళ్లి పోతుంది .ఎండు కంటే తను లవ్ చేయలేదు కాబట్టి .గుడ్ ఎం డింగ్ .
సముద్ర కారక్టర్ క్లైమాక్స్ ఫై ట్ లో చనిపోతుంది .ఆతర్వాత డైరక్షన్ మిద మనసు లగ్నం చేయ గలిగాడు అ ను కుంట.

లేబుళ్లు: మొదటి ఆట
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్