ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

25, సెప్టెంబర్ 2008, గురువారం

సైకాలజీ

సైకాలజీ profession లో మన బ్లాగర్స్ ఎవరైనా ఉన్నా రా?
I need carreer guidance .

3 కామెంట్‌లు:

  • సైకాలజిస్టులు కెరీర్ కౌన్సిలింగ్ చెయ్యరు. మీకు కావల్సింది కెరీర్ కౌన్సిలర్స్.

    బ్లాగుల్లో ఖచ్చితంగా ఆ expertise ఉన్నవాళ్ళు లేకున్నా వివిధ కోర్సులూ,ఉద్యోగాల గురించి information ఉన్నవాళ్ళు చాలానే ఉంటారు. ముందు సమస్యని టపా రాయండి.

    Blogger Kathi Mahesh Kumar ద్వారా, 25 సెప్టెంబర్, 2008 5:13 PMకి వద్ద  

  • Thanks Mahesh,
    My wife has completed MA -Psychology.She is interested to enter and practice the counselling profession as a psychologyst.people already in that profession can guide her.
    I hope It is clear now.

    Anonymous అజ్ఞాత ద్వారా, 25 సెప్టెంబర్, 2008 7:54 PMకి వద్ద  

  • ఉన్నారని అనుకుంటా, ఆయన పేరు రఘు, బ్లాగు సాహితీ ఝరి-నా హృదయ మంజరి
    నాకు కచ్చితంగా తెలీదు కానీ, ఏదో సందర్భంలో ఆయన నాతో అన్నట్టు గుర్తు, ఒకసారి అడిగిచూడండి.

    Blogger ప్రతాప్ ద్వారా, 26 సెప్టెంబర్, 2008 11:29 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్