"మండే" లోగ
మూడో క్లాస్ చదువుతున్న మా అమ్మాయి నిన్న జోక్ చెప్పింది
ఇద్దరు క్లాసు మేట్స్ మాట్లాడు కుంటున్నారు
తెలుగు నోట్స్ ఇన్ కంప్లీట్ ఉంది నీ బుక్ కావాలి .
ఇస్తాను కానీ నువ్వు Monday లోగ ఇవ్వాలి.
ఓకే నేను నీకు మండే లోగ ఇస్తాను .
నాకు మొదటి సరి వింటే అర్ధం కాలేదు తెలుసా !

2 కామెంట్‌లు:
జోక్ బాగా నవ్వించింది..".మండే" స్ట్రోక్ బావుంది.....
Mhagavan garu,
You can make a cartoon on this line.
I am not able to type telugu script in comennts window.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్