ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

2, అక్టోబర్ 2008, గురువారం

స్వయం కృతాపరాథం

కైవల్యం" href="http://poddu.net/?p=921" rel=bookmark>kyvalyam http://poddu.net/?p=921 రాధిక గారి కవిత ఫై నా అభిప్రాయం విపులంగా

మనుషుల్ని ఒకచోట
మనసుల్ని మరోచోట విసిరేసి
మరణించేలోపల వెతుక్కోమంటాడు.

పైన మూడు వాక్యాలు బావున్నై చదవటానికి కానీ
నేను రాధిక గారి తో ఏ కీ భవించటం లేదు
మనిషి నుంచి మనసు ని ఎవరు వేరుచేసారు ?
ఎవరు వేరు చేయ గలరు ?
దేవుడు మాత్రం కాదు ,కేవలం మనం మాత్రమే చేసుకో గలం.
అది మన స్వయం కృతాపరాథం
దేవుడు మనిషిని భూమి మీదకు పంపించి నప్పుడు
మనసును మనిషిని కలిపే పంపిస్తున్నాడు
బాల్యం లో కూడా మనసు మనిషి దగ్గరే ఉంటుంది .వయసు పెరిగే కొలది ప్రపంచం గురించి తెలుసు కోవడం మొదలైన నాటి నుంచి మనసు చంచలం అవుతుంది .దానికి కారణం పరిస్థితుల ప్రభావం ,తల్లి తండ్రుల పెంపకం.

మనసు గుర్రం లాంటిదని అంటారు .కళ్ళెం తో దాన్ని అదుపులో వుంచు కోవాలి .మనసు ని తమ అధీనం లో వుంచు కొ గల వారే గొప్ప వారవుతారు .గొప్పతనం అంటే డబ్బు సంపాదించటం లేక పేరు ప్రక్యత్తులు గడించడం మాత్రమే కాదు ప్రసాంతమైన జీవితం గడపడం కుడా గొప్పతనమే .
మెడిటేషన్ అనేది మనసు కి కళ్ళెం వేసే ఒక ప్రక్రియ .
మనం గుడి కేళతాం కాని ప్రసాతంగ దైవ దర్శనం చేసుకోలేము .
మనసు బయట వదిలిన చెప్పుల మిద వుంటుంది .కళ్ళతోటే నోట్లు డిమాండ్ చేసే పూజారి నచ్చడు.క్యూ లో నుంచి నెట్టే స్తుం టారు.ఈ విషయాల మీదే మనసు లాగుతుంటుంది .దీనికీ దేవుణ్ణి నిందించటం తగదు.
పొరిగింటి పుల్ల కూర రుచి
మనం చేసే పని మనకు నచ్చదు .పక్కవారి పని బాగుందని పిస్తుంది.
ఉదాహరణకు ప్రైవేటు ఉద్యోగం చేసే వారు గవర్నమెంటు జాబు ఐతే బాగుంటుందని అనుకుంటారు .జాబు సెక్యూరిటీ ఉంటుంది. పని చేసిన చేయపోఇన ఎవరు అడగరు .గవర్నమెంటు ఉద్యోగి కి ప్రైవేటు జాబు మిద మమకారం .శాలరీ ఎక్కువ వస్తుంది ,పని చేసేవారి గుర్తింపు ఉంటుంది. పట్టుదల తో కృషి చేసి జాబు చేంజ్ అవరు .alaa బాధపడుతునే ఉంటారు.మనిషి ఒక చోట మనసు ఒక చోట ..
మనం చేసే పనిని మన కుటుంబాన్ని ప్రేమించటం నేర్చుకొవాలి.అప్పుడే మనసు మన దగ్గర ఉంటుంది.ఎక్కడో వెతుక్కో వలసిన అవసరం లేదు .ఇది నేను గ్రహించిన విషయం.
నా మనసు లయ తప్పినప్పుడు నా శ్రీమతి కళ్ళెం వేస్తుంది .

గుడి కేల్లెటప్పుడు ఈ క్రింది విషయాలను పాటించండి ....
కాసువల్ గా నిరాడంబరం గా వెళ్ళండి
చెప్పులను స్టాండ్ లోనే ఉంచండి .కొబ్బరి కాయలు కొన్న దగ్గర పెట్టొద్దు.
క్యూ లో కదిలేటప్పుడు దేవుణ్ణి స్మరించండి
పూజారి కి డబ్బులు ఇవ్వటానికి ప్రేపరే అవ్వండి
క్యూ లో నెట్టేస్తారు .అందరు దర్శనం చేసుకోవాలి కదా !.ఈ విషయాన్నీ మనం యాక్సేప్ట్ చేయాలి .
Happy గా దైవ దర్శనం చేసుకో గలరు.

Be content
Be positive
Smile always and lead a happy and peaceful life.

2 కామెంట్‌లు:

  • బాగా రాసారండి. సాంగ్ వింటూ అలాగే ఉండిపోయాను ఇలా సాంగ్ ను బ్లాగులో ఉంచడానికి ఏమి చెయ్యలో తెలపండి నేను కూడా నాబ్లాగులో ఈ లింక్ ఉంచాలనుకుంటున్నాను. నా మెయిల్ ఐడి...
    varmabv29@gmail.com.

    Blogger వర్మ ద్వారా, 2 అక్టోబర్, 2008 3:43 PMకి వద్ద  

  • Baga ne rasaru akka and bava garu..

    Anonymous అజ్ఞాత ద్వారా, 7 అక్టోబర్, 2008 9:44 PMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్