తప్పు చేద్దాం రండి .......
కంగారు పడకండి ....
ఇదొక నవల పేరు .ఈమద్యనే చదివాను .యండమూరి గారు రాసారు .
చిన్నప్పుడు అంటే early college days లో యండమూరి గారి నవలలు కొన్ని చదివాను .వెన్నెల్లో అడ పిల్ల ,ప్రార్దన ,కాసనోవా .... మరికొన్ని .He is a gereat writer.
రెండు మూడు సార్లు ఆయన్ని దగ్గర గా చుసాను .ఒక సారి మాట్లాడాను .Good parenting topic మిద ఉపన్యాసం ఇచ్చారు .
కాకినాడ లో విద్యాపీఠం స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
జెనరల్ గా మనిషి కి వయస్సు తో పాటు ఆలోచనా విదానం మారుతుంది .మనం చిన్నగా ఉన్నప్పుడు ఏమిటి పెద్దవాళ్ళు ఇంత చాదస్తంగా మాట్లాడతారు అనిపిస్తుంది .కాని మనం అ వయసు కు వచ్చే సరికి మనమూ అంతే....దానికి కారణం అనుభవం .
కాలేజీ లో ఉన్నప్పుడు ప్రేమ (ప్రేయసి తో) అనేది మోస్ట్ పాపులర్ టాపిక్. కాలేజి phase దాటి పెళ్ళి చేసుకొని పిల్లలయ్యాక తెలుస్తుంది .Love marriages అంత మంచిది కాదని.స్వంత అనుభవం కాకపోవచ్చు .తమ పిల్లలను ఆ దారిలో కి వెళ్ళకుండా ప్రయత్నం చేస్తారు.
ఒక్క రచయిత మాత్రం వయసు తో సంబందం లేకుండా ఆలోచించగలరు .వాళ్ళు ఎప్పుడు యవ్వనం లోనే ఉంటారు .
కాని యండమూరి గారి తప్పు చేద్దాం రండి నవల చదివాకేఅయన రచనల మిద వయస్సు ప్రభావం ఉందని పించింది .
కోన్సేల్లింగ్ టాపిక్ మిద బుక్స్ రాసారు .విజయం కోసం ఎం చేయాలి ఎలా కష్టపడాలో రాసారు .విజయానికి ఐదు మెట్లు ,విజయానికి ఆరో మెట్టు ....మరి కొన్ని .కొన్ని సినిమాలకు పని చేసారు .
మళ్లీ ఇప్పుడు ఒక పక్క కమర్తిఅల్ సినిమాకు (పున్నమి నాగు రీమేక్ అనుకుంట )పని చేస్తున్నారు .అలాంటి సినిమాకు అయన పనిచేయటం అవసరమా ? మంచి సినిమాలకు పని చేస్తే బాగుంటుందని నా అభి ప్రాయం.
తప్పు చేద్దాం రండి ....నవల గురించి మాట్లాడుకుందాం.
ఇదొక సోసియో ఫాంటసీ నవల .కల్కి అనే మనిషి దేవుడు తో ఛాలెంజ్ చేసి భూమి మీదకు వస్తాడు .సౌపర్నిక,జగన్నాధ శర్మ అనే రెండు ను ఉంటై.శర్మ దేవుని ప్రతినిది ఐతే సౌపర్నిక కల్కి ప్రతినిది .
నాకు ముఖ్యం గా నచ్చనిది ఏమిటంటే ....ఎవిదంగానైన మనం అనుకున్నది సాదించటం .నైతిక విలువలు లేక పొతే ఏమవుతుంది ఈ ప్రపంచం ? .
రచనలు నైతిక విలువలు పెంపోదించేవిగా ఉండాలి.
అందులోని కొన్ని మంచి విషయాలను మీతో పంచుకుంటాను .
5 కామెంట్‌లు:
బుక్ సంగతి ఎలా ఉన్నా ... మీ బ్లాగు ఓపెన్ చేస్తీ వొచ్చే పాటలు సూపర్.
krishna rao jallipalli ద్వారా, 19 అక్టోబర్, 2008 8:17 PMకి వద్ద
ఈ నవల నేను కూడా చదివాను
కాకుంటే ఎప్పుడో సంవత్సరం క్రితం
రెండు పాత్రలని పరస్పరం విరుద్ధ భావాలతో సృష్టించి
ఆఖరికి ఆ రెండు ఒకటనే చెప్పడం ఏంటో నాకు అర్థమే కాలేదు
కొన్ని కొన్ని సంభాషణలు మాత్రం ఆలోచింపచేసేవి గా వుంటాయి
ఆస్తికతకు నాస్తికతకు మధ్య జరిగే యుద్ధం లా కనిపిస్తుంది చూడడానికి కాని సమాజం లో దేవుని పేరిట జరుగుతున్నా అన్యాయాల్ని ప్రశ్నిస్తూ వుంటాడు రచయిత
ఆఖరికి దేవుని ఉనికి నమ్ముతాడు.
నాకు గుర్తు వున్నంతవరకూ ఇదే అనుకుంటా స్టొరీ .
అరుణ్ గారు నేను కరెక్ట్ యేనా ???
అజ్ఞాత ద్వారా, 20 అక్టోబర్, 2008 10:17 AMకి వద్ద
టపాలో సమగ్రత,ప్రవాహం లోపించడం వలన అసంతృప్తికలిగింది.
@లచ్చిమి: పరస్పర విరుద్ధభావాలు రెండూ సమానమే రెండూ సరైనవే అనేదే అత్యాధునిక ధృక్పధం (post-modernism). మీరు మరోసారి నవలని చదవడానికి ప్రయత్నించండి. లేదా, నిజంగా ఈ బ్లాగరి తన సమీక్ష ప్రచురించిన తరువాత ఈ విషయం మీద చర్చించుకుందాం.
Kathi Mahesh Kumar ద్వారా, 20 అక్టోబర్, 2008 1:02 PMకి వద్ద
కత్తి మహేష్ గారు మీ పేరు చూసినప్పుడల్లా కాలేజీ డేస్(ఇంజనీరింగ్) గుర్తుకొస్తాయి.నాకు చాకు అనే పేరుండేది లెండి .నా ఇంటి పేరు మాత్రం కాదు.మాకు కత్తి కిరణ్ కుమార్ అని సీనియర్ కూడా ఉన్నాడు.
మీకు తెలుగు బాష మీద మంచి పట్టు ఉంది .తెలుగు రాయటం నాకు చాలా టైం పడుతుం ది .సరైన పదాలు కూడా వాడలేకపోతున్నాను . సమగ్రం ,ప్రవాహం మంచి పదాలు గా వాడారు.
సమీక్ష అనటం కంటే ......నా అభిప్రాయలు తెలియచేస్తాను .
ఒక్క వాక్యం లో చెప్పాలంటే ఎంత చెడ్డపనైన చేసి నివనుకున్నది సాదిం చు కొ లేక సంపాదించుకో అన విషయం hilight చేయబడింది.నవల చివర రెండు పేజీల్లో పూర్తిగా దేవుణ్ణి నమ్మటం కాదు మరియు అడ్డదారిలో అనుకున్నది సాదించటం కూడా కరెక్ట్ కాదు అని అ పాత్రలతో రచయితచెప్పిస్తాడు .కాని బుక్ లో బ్లూ lettering తూ రాసిన్ ర్రేచ్ట్ మాత్రమే సరి మనసులో నిలిచి పోతాయి .జరగవలసిన నష్టం జరిగి పోతుంది .
ఉదాహరణకు నువ్వు life లో పైకి rava taniki prostitution aina చెయ్యి.మీ boss దగ్గర promotion కోసం vadu ఎంత chavataina pogudu .ilamti విషయాలు బ్లూ colour లో rasi untai.
lachhimi miru remdo saari chadavavalasina amta seen అ బుక్ లో లేదni na abhiprayam.
అజ్ఞాత ద్వారా, 21 అక్టోబర్, 2008 11:33 PMకి వద్ద
chinnappudu vinna paata gurthu vatchindi.. cinema peru gurthuledu..
Ennallo vechina udayam eenade edurauthunte inni naallu aagina hrudayam egasi egasi paduthunte...
Andulo, rendu paraspara viruddamaina perspectives kanipisthayi...
Manchini penchina manishini Ea vanchana emi cheyadani, neethiki nilabadu vaniki enatiki votami ledani, nenerigina jeevitha patham neetho cheppalani vasthe..
Other version is
nagulu thirige konalo ea nyayam panikiradani
katthulu visire vanini a kathithone gelavalani, nenerigina chedu nijam neetho cheppalani vasthe ..
inka thelavarademi, ee cheekati vidipodemi.
It purely depends on one's own experience of seeing the world.
It is obvious that the one who is complacent, can never understand others agony and viceversa..
While I agree it might instigate wrong doing, I felt it as only an attempt to show the world, and teach how to react based on the situation..
Srinivasu Chowta ద్వారా, 25 అక్టోబర్, 2008 3:50 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్