కరెంటు బిల్ తగ్గించు కోండి ఇలా ......

నెక్స్ట్ టిప్ బల్బుల గురించి
Incandescent lamp lamps(బల్బులను ) జెనరల్ గా వాడుతుంటాము .వీటిని CFL(కంపాక్ట్ ఫ్లౌరోస్సెంట్ లాంప్) తో change చేస్తే సుమారు డెబ్భై శాతం ఎనర్జీ సేవ్ అవుతుంది .ఇవి ఎక్కువ కాలం పని చేస్తాయి .ఐతే వీటి ధర ఎక్కువ ఉంది.
త్వర లోనే వీటి ధర అందరికి అందు బాటులో కి వస్తుంది.
ఎవరికైనా గిఫ్ట్ కొనే టప్పుడు CFL లాంప్ కొని ఇవ్వండి . ఎనర్జీ సేవ్ అవుతుంది .పర్యావరణ కాలుష్యం తగ్గించిన వారవుతారు.
త్వర లోనే వీటి ధర అందరికి అందు బాటులో కి వస్తుంది.
ఎవరికైనా గిఫ్ట్ కొనే టప్పుడు CFL లాంప్ కొని ఇవ్వండి . ఎనర్జీ సేవ్ అవుతుంది .పర్యావరణ కాలుష్యం తగ్గించిన వారవుతారు.
లేబుళ్లు: ఎనర్జీ సేవింగ్