ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

29, సెప్టెంబర్ 2008, సోమవారం

మీ కంప్యూటర్ చిలక లా మాట్లాడుతుంది

క్రింద ఇచ్చిన్ కోడ్ ను నోట్ పాడ్ లో కాపీ చేయండి .ఫైల్ ను save as .vbs గా save చేయండి .
.vbs ఫైల్ ను ఓపెన్ చేయండి .
text enterచేసి ok బటన్ క్లిక్ చేయండి .
మీ కంప్యూటర్ మాట్లాడుతుంది .

కోడ్
Dim msg, sapi
msg=InputBox("enter your text","Talk it")
Set sapi=CreateObject("sapi.spvoice")
sapi.Speak msg

28, సెప్టెంబర్ 2008, ఆదివారం

ప్రతి ఉదయమూ............ ఒక సమరమే

దయ చేసి క్రింద పోస్ట్ చదవండి
http://arunank.blogspot.com/2008/09/blog-post_8313.html

లేబుళ్లు:

26, సెప్టెంబర్ 2008, శుక్రవారం

ప్రతి ఉదయమూ............ ఒక సమరమే

ప్రతి ఉదయమూ............ ఒక సమరమే
సూర్యోదయం తో పాటే
అరంబం ఉ రుకులు పరుగులు




కన్నా లేరా ,బుజ్జి లేమ్మా

టైం అఇందమ్మా



కన్నా లేమ్మా ,బుజ్జి లేరా

టైం అఇందమ్మా



ఇంకా లేవ లేదా ?

రాత్రి తొందరగా నిద్ర పోరు

కధలు చెప్పమని ఒకటీ పోరు ---సుప్రభాతం శురూ




బ్రష్ చేసు కుంటారా ,బాత్ రూమ్ కెలతారా

ప్రతి రొజూ చెప్పాలంటారా





అమ్మ అక్క పేస్టు ఇవ్వ టం లేదు





ఆఁ .... మీ రిద్దరూ గొడవ పెట్టుకున్నరో

ఇద్దరికీ దెబ్బలు పడ తై ఏమను కుంటున్నారో




డా డి టవల్ కావాలి



బాత్ రూమ్ కెళ్ళే ముందు టవల్ తీసు కెల్లా లి

మీకు ఎన్ని సార్లు చెప్పాలి


అమ్మా ఇడ్లీ నాకొద్దు
నోరు మూసుకొని ఎదిపెడితే అది తి నా లి సిం దే
అసలు ఇడ్లీ అంత మంచి టిఫిన్ ఈ ప్రపంచం లో నీ లేదు
ఆయిల్ తక్కువ ,ఈజీ గా digest అవుతుంది
అసలు మీకు ఒక విషయం తెలుసా
ఇడ్లీ వండుకొని తినే తహత మన దేశం లో సగం మందికి కూడా లేదు మీరేమో ఇడ్లీ వద్దంటారు .


డా డి నిన్న ఉప్మా గురించి కుడా ఇలానే చెప్పావు గదా !


అవునూ అది మంచిదే నోరు మూసుకొని తింటారా లేదా ?

ఆ తినటం ఏమిటి ఏనిమల్ లా
చేతి నిండా పుసు కోవటం అలా టేబుల్
మానర్స్ నేర్చు కోవాలా




అమ్మా బెల్ట్ కనపడటం పడటం లేదు


ముందు రోజీ తీసి పెట్టు కోవాలి
ఈ విషయం మీ కు రొజూ చెప్పాలి


తొందరగా రెడీ అవుతారా
పుస్తకాలూ తీస్తారా



అమ్మా జడ లూసుగా వేసావు

మాట్లాడకు నాకు తెలుసు ఎలా వేయాలో


బయలు దేరండి బస్ వస్తుంది

కన్నలూ ,బుజ్జి బాగా చదువుకోండి జాగ్రత్తగా వినండి
కన్నలకు ఒక ముద్దు,బుజ్జి కి ఒక ముద్దు
ఎందుకమ్మ విసిగిస్తారు ,చెప్పిన మాట వి నా లి గదా


అప్పటి వరకు వాడి పోయిన పిల్లల మొఖాలు వెలిగి పోయాయి .అమ్మ ప్రేమగా మాట్లాడింది కదా !


బాయి మమ్మీ ,బై డాడి

మెట్లు చిన్న గా దిగండిర తొందర లేదు




పిల్లలను టైముకి రెడీ చేసి స్కూల్ కి పంపించే గట్టం లో ఒక రోజు గడిచింది .

ప్రతి రోజు అనిపిస్తుంది పిల్లలను కసురుకోకుడదు, పది సార్లైనా ప్రేమతో చెప్పలని కానీ .................

ఈ globalisatioin ప్రక్రియ తో, మార్కుల కోసంజరిగే పరుగు పందెంలో సాద్యమా ?




Few wards to childern

When mother says, "Do this," or "that,"
Don't say, "What for?" and "Why?"
But let her hear your gentle voice
Say, "Mother dear, I'll try."


జాతీయ గీతం






25, సెప్టెంబర్ 2008, గురువారం

సైకాలజీ

సైకాలజీ profession లో మన బ్లాగర్స్ ఎవరైనా ఉన్నా రా?
I need carreer guidance .

19, సెప్టెంబర్ 2008, శుక్రవారం

"మండే" లోగ

మూడో క్లాస్ చదువుతున్న మా అమ్మాయి నిన్న జోక్ చెప్పింది

ఇద్దరు క్లాసు మేట్స్ మాట్లాడు కుంటున్నారు

తెలుగు నోట్స్ ఇన్ కంప్లీట్ ఉంది నీ బుక్ కావాలి .

ఇస్తాను కానీ నువ్వు Monday లోగ ఇవ్వాలి.

ఓకే నేను నీకు మండే లోగ ఇస్తాను .

నాకు మొదటి సరి వింటే అర్ధం కాలేదు తెలుసా !

వికసించని మల్లె పువ్వు

చాల expectations తో మొదటి అట చూసాను.మంచి టైటిల్ ,ఆడియో బాగుంది ౮౭౫ సినిమాలు చేసిన ఇళయరాజా గారి సంగీతం ,భూమిక సినిమా బాగుంటుందని అనిపించింది.
సినిమా స్టొరీ లైన్ contemporary ఇష్యూ థీమ్ బాగుంది ,బట్ పూర్ execution.
శోభన్ బాబు గారి మల్లెపూవు కు ఈ సినిమాకి పోలిక లేదు.
సినిమా అయిపోయాక టైటిల్స్ స్క్రోల్లింగ్ లో హీరో చెప్తుంటాడు ఇలా ..
కొన్ని మల్లెపూలు పూజకు చేరతాయి ,కొన్ని అలంకరణకు పనికి వస్తా ఇ, కొ న్ని స్మశానం చేరతాయి .....
నాకని పించింది ఈ మల్లె పూవు "సముద్ర "0 లో కలిసిందని .
దర్శకుడు సముద్ర నటుడిగా ఓకే ,కానీ దర్శకుడి గా న్యా యం చేయలేక పోయాడు.
హీరో మురళీ కృష్ణ ను మనం ఎక్కడో చూసినట్లే ఉంటుంది. జవగళ్ శ్రీనాథ్ లా ఉన్నాడు .dialouge డెలివరీ ప్రభాస్ లా ఉంది .టోటల్ గా ఓకే బాగానే చేసాడు.
ఇక్కడ ముఖ్యం గా చెప్పుకోవలసింది సముద్ర గురించి.వెండి తెర ఫై మన బొమ్మ చూసుకోవాలని అందరికి ఉంటుందనుకోండి .విజయదసిమి సినిమాలో కూడా ఒక సీన్ లో కనిపించదని ఎక్కడో చదివాను.ఈ సినిమా లో హీరో ఫ్రెండ్ గా ఫుల్ lengh రోల్ చేసాడు. డాన్సులు ,ఫై ట్ లు కూడా చేసాడు.తొ ట్టెం పూడి పూడి వేణు (స్వయం వరం హీరో) ని చూస్తున్నట్లు ఉంది.డైరక్షన్ మిద concentration చేయ లేక పోయాడని పించింది.రెండు పడవలు మిద బాలన్స్ చేయడం చాల కష్టం.
భూమిక ఎప్పటి లాగా నే సూపర్ గా చేసింది.cinima చివరవరకు మాటలు ఉండవు.తనే కరెక్ట్ ఛాయస్ ఆ రోల్ కి .
సాంగ్స్ బాగున్నై కానీ సందర్బాను సారం గా లేవు .
అభిన య శ్రీ ఒక సైడ్ రోల్ చేసింది.తను చేయ వలసిన ఐటెం సాంగ్ పర్జాన చేసింది.
సినిమా కథ లోకొస్తే ..... అందరు ఫాలో అవుతున్నారా?
సినిమా అంత బిల్డింగ్ construction బ్యాక్ డ్రాప్ లో తీసారు .హీరో construction వర్కర్ .దుబాయ్ వెళ్ళాలని డబ్బులు కూడా పేడు తుం తాడు . మగ వేషం లో భూమిక అక్కడ పనిలో చేరుతుంది .విలన్లు,పోలీస్ లు భూమిక కోసం వెదుకుతూ వుంటారు ఇంటర్వెల్ దాక.భూమిక మగ వేషం లో ఉందని హీరో కి తెలుస్తుంది .మనసు లో ప్రేమిస్తుంటాడు.ఇంటెర్వల్ కార్డు పడే ముందు పోలీస్ లకు దొరిక్నట్లే దొరికి హీరో వల్ల తప్పించుకుంటుంది .కనకం కంపెనీలో చేర్చ బడుతుంది.భూమిక బంగ్లాదేశ్ లో సెటిల్ ఐన ఇండియన్ అమ్మాయి.ఇండియా చూడటానికి వచ్చి జిహాద్ మనుషుల మద్య చిక్కుకుంటుంది.హీరో ,డైరెక్టర్ (సముద్ర) సహాయం తొ వల్ల దేశం వెళ్లి పోతుంది .టూకీగా ఇది కథ .
నేను నా బెటర్ హాఫ్ మాత్రం సినిమా ఎంజాయ్ చేసాము .మాలో సృజనాత్మకత ని మేలు కొలిపింది .ఈ సీన్ ఇలా తీసి ఉంటే బాగుంటుందని అనేక సార్లు అను కున్నాము.సినిమాలో కామెడి లేదు కాబట్టి మేమే జోలులు వేసుకున్నాము .
౩ గం తలపటు ప్రసంతం గా మాట్లాడుతున ఉన్నాము.మిగిలిన ప్రేక్షకులు కూడా జోకులు పేలుస్తున్నారు.సినిమా స్టొరీ లో లినమయ్యే పరిస్తితి లేదు కదా.
హీరోయిన్ ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ కు వెళ్లేముందు హీరో ఒక్క సరి ఉండు నేను ఇప్పుడే వస్తాను అని బయటకు వస్తాడు .
హీరో తన పాస్ పోర్ట్ కూడా తీసు కొని వచ్చి బంగ్లాదేశ్ వేళత డే మో అనుకున్నాం .ఒక రూపాయతో పులు ఉన్నా మల్లె కొమ్మ కొనుక్కొని తెచ్చి ఇస్తాడు.హీరోయిన్ హీరో కోసం ఇక్కడే ఉంటుందేమోనని అనిపించింది .కానీ తను వెళ్లి పోతుంది .ఎండు కంటే తను లవ్ చేయలేదు కాబట్టి .గుడ్ ఎం డింగ్ .
సముద్ర కారక్టర్ క్లైమాక్స్ ఫై ట్ లో చనిపోతుంది .ఆతర్వాత డైరక్షన్ మిద మనసు లగ్నం చేయ గలిగాడు అ ను కుంట.

లేబుళ్లు:

18, సెప్టెంబర్ 2008, గురువారం

mee సమాధానం ఏమిటి ?


కీచకుడి ని భీముడు ఏలా చంపాడు ?నాలుగువాక్యాల లో రాయండి
గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,
గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్దిగుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది,గుద్ది ,గుద్ది,గుద్ది
కీచకుడి ని భీముడు చంపాడు .
ఇది నాకు తెలిసిన సమాధానం .
mee సమాధానం ఏమిటి ?

9, సెప్టెంబర్ 2008, మంగళవారం

అమ్మా... నేను కాలేజీ కి వెళతా ను లే

అమ్మా... నేను కాలేజీ కె ళ్ళ ను
తల్లి కొడుకుల మద్య సంబాషణ
కొడుకు :అమ్మా నేను కాలేజీ కె ళ్ళ ను .
తల్లి : ఎందుకు నాయన ,ఏమైంది చిట్టి తండ్రి .
కొడుకు :కాలేజి లో నన్ను ఎవరుప్రేమిం చ టం లేదు .స్టూడెంట్స్ ద్వేషిస్తున్నారు ,లెక్చ్రర్లకు నేనంటే అసలు ఇష్టం లేదు .నేను కాలేజీ కి ఎందుకు పోవాలి చె ప్పమ్మా ?

వాళ్ళ అమ్మ సమాధానం చెప్పి కాలేజీ కి పంపించింది .మీరు ఆ సమాధాన్ని వుహించ గలరా ?
.
.
....
.
.
హరి గారు మీరు కరెక్ట్
అమ్మ ఇలా చెప్పింది
బాబు నీకు ఇప్పుడు ఏబైరెండు సంవత్సరాలు .నీవు కాలేజి ప్రిన్సిపాల్ వి కాబట్టి కాలేజి కి తప్పకుండా వెళ్ళ వల సిందే .
"పిల్లలకు ఎంత వయసు వచ్చినా తల్లి దగ్గర ఎప్పటికీ చిన్నపిల్ల లే కదా "

లేబుళ్లు:

8, సెప్టెంబర్ 2008, సోమవారం

అమ్మా... నేను కాలేజీ కె ళ్ళ ను

తల్లి కొడుకుల మద్య సంభాషణ
కొడుకు :అమ్మా నేను కాలేజీ కె ళ్ళ ను .
తల్లి : ఎందుకు నాయన ,ఏమైంది చిట్టి తండ్రి .
కొడుకు :కాలేజి లో నన్ను ఎవరుప్రేమిం చ టం లేదు .స్టూడెంట్స్ ద్వేషిస్తున్నారు ,లెక్చ్
రర్లకు నేనంటే అసలు ఇష్టం లేదు .నేను కాలేజీ కి ఎందుకు పోవాలి చె ప్పమ్మా ?
వాళ్ళ అమ్మ సమాధానం చెప్పి కాలేజీ కి పంపించింది .
మీరు ఆ సమాధాన్ని వుహించ గలరా ?

7, సెప్టెంబర్ 2008, ఆదివారం

అష్టాచెమ్మ

అష్టాచెమ్మ చుసాను ...కాదు ఆడాను
పేరు లో ఏముంది ,ని న్ను ప్రేమిస్తున్నాను నీ పేరు ని కాదు అని జులియట్ రోమియో తో అంటుంది షేక్స్ పియర్ నా టకం లో .
అష్టాచెమ్మ సినిమా లో లావు (లావణ్య) మాత్రం పేరుని చూ సే ప్రేమిస్తుంది .సినిమా అంతా మహేష్ పేరు చుట్టూ తిరుగుతుంది.సినిమా బాగానే ఉంది .మొదటి బాగం హైదరాబాద్ లోను రెండవ బాగం లక్కవరం లో ను తీసారు .
ఇంద్రగంటి, మాయాబజార్ సినిమా లో డబ్బు లేని హీరో పాత్రను డీల్ చేసాడు .అ సినిమా కమర్షియల్ సక్సెస్ అవ్వలేదు.అందుకనేమో ఈ సినిమాలో హీరో ,హీరోయిన్ ల కు అందరికి డబ్బు కొట్లలో ఉంటుంది .
అమృతం సీరియల్ లోని నటు లను పెట్టడం వలన అ సిరియల్ మార్క్ కనిపిస్తుంది.కొత్త వారిని పెట్టుకొని ఉంటే కొత్తదనం కనిపించేది .హీరో లు ఇద్దరు కొత్తవారే అయినా బాగా చేసారు కదా .ఆనంద్ సినిమా పేరు ను మహేష్ బాబు పేరును బాగా కాష్ చేసు కున్నారు. సినిమా పేరు కథ కు నప్పలేదు.పరమ పద సోఫనపటం అయితే బాగుంటుంది.టైటిల్స్ యాని మే ష న్ అంత బాగో లేదు .

నలుగు రికీ నచ్చిన వి .....నాకసలే నచ్చినవి
సినిమా బెగినింగ్
మాటలు బాగున్నాయి
స్వాతి , నాని ,శ్రీనివాస్ ,హేమ బాగా చే సారు
రాం బాబు లక్కవరం లో ఊరి పెద్ద గ తీర్పు చెప్పడం చాలా నవ్వు తెప్పించింది .
హేమ ఉన్న సీన్స్ అన్నిచా లా బాగున్నాయి.
పాటలు అన్నీ బాగున్నాయి .
సినిమా టైం పాస్ అవుతుంది .పైసా వసూల్

మొత్తం మీద అస్లిలత ,హింస లేకుండా వచ్చే ఇలాంటి సినిమాలను ఆహ్వానించాలి .

లేబుళ్లు:

3, సెప్టెంబర్ 2008, బుధవారం

మా బొజ్జ గణపయ్య

మా బొజ్జ గణపయ్య














2, సెప్టెంబర్ 2008, మంగళవారం

వినాయక చవితి శుభాకాంక్షలు


తెలుగు బ్లాగర్లు అందరికీ ,

వినాయక చవితి శుభాకాంక్షలు

నే ను వినాయక చవితి పండుగను రెగ్యులర్ గా జరుపుకుంటాను .అందరూసెలెబ్రేట్ చేసుకుంటా ర నుకోండి ... నా కు .. మాత్రం కాస్త స్పెషల్ .చాలా కాలం నుంచి ఒకే వినాయకునివిగ్రహాన్ని పుజిస్తున్నాను .కాలేజ్ లో ఉండగా నా మిత్రులు (అమ్మాయి లు ) వెండి వినయ కు డి బొమ్మను ప్రెసెంట్ చేసారు .ఇప్పటికి చాలా అందం గా కళగా మెరుస్తూ ఉంటుంది .

లేబుళ్లు: