ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

18, మే 2009, సోమవారం

హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు.........

హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు పోలీసులమీద కాల్పులు జరిపారు అని టీవీ లో సాయంత్రం చూసాను .పోయిన సంవత్సరం కుడా ఇలాంటి సంగటన జరిగింది. హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు చాలామంది తలదాచుకున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు ఎప్పటినుంచో చెపుతున్నాయి .YSR సొంతబలం తోనే గవర్నమెంటు ఫాం చేస్తున్నాడు కాబట్టి ,ఎవరి మీదా ఆడారా పడవలసిన అవసరం లేదు కాబట్టి ,టెర్రరిసమ్ మీద కఠినం గా వ్యఃవహరించ వలసిన న అవసరం ఉన్నది .ఉగ్రవాదులను ఎరివేయాలి లేకపోతె ఎంతోమంది అమాయకులను మన రాష్ట్రం లో నే కాదు

దేశ మంతా పొట్టన పెట్టుకుంటారు.

లేబుళ్లు:

కాంగ్రెస్ ఎలా గెలిచిందంటే .............

కాంగ్రెస్ పార్టి మీద ఉన్న అభియోగాల్లో ముఖ్యమైనది" అవినీతి "
Irrifgation ప్రాజెక్ట్ లలో బాగా డబ్బు తిన్నారని తెలిసిన విషయమే .కానీ మనం curruption కు అలవాటు పడిపోయాం .అది మన జివితం లో ఒక భాగం అయి కుర్చుంది .RTO ఆఫీసు ల్లోనో ,passport దగ్గరో ,wrong రూటే లో వెళుతూనో ,బ్లాక్లో టికెట్లు కొనటం , వంట గాస్ దగ్గరో ఎక్కడో ఒక చోట అందరం ఎంతో కొంత అవినీతిలో పాలు పంచు కుంటున్నాం.అందుకే ఆ విషయం వదిలేసాం .
JPలాంటి వాళ్లు ఎంత మొత్తుకున్నా మార్పు అంత సులభం కాదు .అతనుఈ జన్మలో అధికారం లోకిరావటం అనేది "కల్ల" .

లేబుళ్లు:

16, మే 2009, శనివారం

వాహ్......... లగటపాటి


లగటపాటి ఎంత సరిగ్గా చెప్పాడు ! 155 అసెంబ్లీ సీట్లు ౩౩ పార్లమెంటు సీట్లు వస్తాయని చెప్పినట్లు గానే వచ్చాయి.
కింద లింక్ చూడండి .
http://www.hindu.com/2009/05/16/stories/2009051651860800.htm

7, మే 2009, గురువారం

దాహం ...దాహం ....



Many birds die in summer due to thirst.

Place water pots for thirsty birds at balcony, windows, terrace or backyards.

లేబుళ్లు:

5, మే 2009, మంగళవారం

రోజూ దొండ కాయ కూరేనా ?


రాజేష్ ,సురేష్ ,నరేష్ ముగ్గురు ఆఫీస్ లో లంచ్ చెయ్యటానికి కూర్చున్నారు .
రాజేష్ కారేజ్ తెరిచాడు. చా... ఈ రోజు కూడా బెండకాయ కూరే ! రే పు కుడా ఇదే కూరైతే చచ్చి పోతాను అన్నాడు .
సురేష్ కారేజ్ తెరిచాడు. చీ... ఈ రోజు కూడా దొండకాయ కూరే ! రే పు కుడా ఇదే కూరైతే చచ్చి పోతాను అన్నాడు .
నరేష్ కుడా కారేజ్ తెరిచాడు. చా.. నీ.. ఈ రోజు కూడా బంగాళదుంప కూరే ! రే పు కుడా ఇదే కూరైతే చచ్చి పోతాను అన్నాడు .
తర్వాత రోజు ముగ్గురు కారేజ్ లు తెరిచారు ముందు రోజు కూరలే ఉన్నాయి .ముగ్గురు ఆత్మహత్య చేసు కొని చని పోయారు.
రాజేష్ ,నరేష్ బార్యలు మీ చావు కు మేమే కారణం అని ఏడుస్తున్నారు కాని సురేష్ బార్య మాత్రం ఏదవటంలేదు . ఆఫీసులోని వారంత ఏమిటమ్మా నీకు బాద లేదా? అని అడిగారు
నా తప్పేమీ లేదండి .రోజు వంట చేసేది ఆయనే .ఈ రోజు వేరే కూర చేసుకొని చావచ్చుగా అంది .

లేబుళ్లు:

2, మే 2009, శనివారం

"""""""వలపైనా పులుపైనా """"""



రుచి చూస్తేనే తెలుస్తుంది వలపైనా పులుపైనా

తడి తేనే తెరుచుకుంటుంది తలుపైనా తలపైనా

బయట పెడితేనే తెలుస్తుంది ఇష్టమైనా కష్టమైనా

ప్రయత్నిస్తేనే తగ్గుతుంది దూరమైనా భారమైనా

లేబుళ్లు: