కాంగ్రెస్ ఎలా గెలిచిందంటే .............
కాంగ్రెస్ పార్టి మీద ఉన్న అభియోగాల్లో ముఖ్యమైనది" అవినీతి "
Irrifgation ప్రాజెక్ట్ లలో బాగా డబ్బు తిన్నారని తెలిసిన విషయమే .కానీ మనం curruption కు అలవాటు పడిపోయాం .అది మన జివితం లో ఒక భాగం అయి కుర్చుంది .RTO ఆఫీసు ల్లోనో ,passport దగ్గరో ,wrong రూటే లో వెళుతూనో ,బ్లాక్లో టికెట్లు కొనటం , వంట గాస్ దగ్గరో ఎక్కడో ఒక చోట అందరం ఎంతో కొంత అవినీతిలో పాలు పంచు కుంటున్నాం.అందుకే ఆ విషయం వదిలేసాం .
JPలాంటి వాళ్లు ఎంత మొత్తుకున్నా మార్పు అంత సులభం కాదు .అతనుఈ జన్మలో అధికారం లోకిరావటం అనేది "కల్ల" .

లేబుళ్లు: అవినీతి
5 కామెంట్‌లు:
JP janmalo adihikaram loki radu ani ela antav. Party petina 3 years lo assembly lo vaka seat vachindi. Vaka rojulo marpu radu tammudu, intlo kurchoni blogs rasta radu...Manchini pogidathapudu...manchi pani chestunav kani a manchi ki todpatu elano kodiga alochinchi blog rayi. Ni notiki vachina statements pass cheyaku...chesta...ila comments rastaru janalu. Kodiga therukoni vaka manchi blog rayindi...alochana sakthini penpondincheda blog....milo alochana sakthi vunadani nenu anukuntanu anduka miru JP garu vijayam gurunchi & Future lo JP garu cheyavalsina karyakramamula gurunchi vaka blog rastaru ani akankhsistu....
-Reddy
Virtual_Life ద్వారా, 18 మే, 2009 7:49 AMకి వద్ద
అవును, ఇది చాల ప్రమాదకర ధోరణి, మన సమాజానికి..!!
రాజ మల్లేశ్వర్ కొల్లి ద్వారా, 18 మే, 2009 8:08 AMకి వద్ద
"JPలాంటి వాళ్లు ఎంత మొత్తుకున్నా మార్పు అంత సులభం కాదు.. " - అవును, సులభం కాదు. మనం మారందే మార్పు రాదు. ముందు మనం మానసికంగా దానికి సిద్ధంగా ఉండాలి.
జేపీ మారుద్దామంటున్నది గోడకేసిన రంగును కాదుగదా, మన బుర్రల్లోని నలుపును కడుగుదామంటున్నాడు.
అధికారంలోకి రావాలనే కల జేపీకి లేదు. రాజకీయాలను మార్చాలనే లక్ష్యం దిశగా ఆయన కృషి చేస్తున్నాడు. లక్ష్యసాధనకు అధికారం మార్గమని చెబుతున్నాడంతే!
చదువరి ద్వారా, 18 మే, 2009 9:02 AMకి వద్ద
నా అభిప్రాయం ఇక్కడ చూడండి
2009 ఎలక్షన్ల ఫలితాలు - ఆంధ్రప్రదేశ్
Krishna ద్వారా, 18 మే, 2009 4:27 PMకి వద్ద
well said. ranu ranu mana charmam moddubaripotondi. tatkaalika avasaraalu teerchu kone kramamlo chemchaadu ichi bastalu mosukupotunna vishayam patla pattimpu vundatam ledu. spontanityki alavatupadipoyam.
కెక్యూబ్ వర్మ ద్వారా, 11 జూన్, 2009 6:23 AMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్