ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

30, ఏప్రిల్ 2009, గురువారం

కేరళ ట్రిప్

కేరళ ట్రిప్ (అల్లెప్పేయ్ ,మున్నార్,తక్కేడి ,కొల్లం ) ప్లాన్ చేస్తున్నాను .
ఎవరైన వెళ్లి ఉంటే దయ చేసి నాకు సలహాలు ఇవ్వగలరు .

2 కామెంట్‌లు:

  • అరుణాంక్ గారు మేము అలెప్పీ, మున్నార్, కొల్లం వెళ్లాం, మీకు ఏం వివరాలు కావాలో చెపితే చెప్తాను.

    Blogger సిరిసిరిమువ్వ ద్వారా, 30 ఏప్రిల్, 2009 9:42 PMకి వద్ద  

  • Thanks
    అల్లెప్పి లో హౌస్ బోట్ ఎసి తీసుకోవొలా? ఎంత అవుతుంది?
    తక్కెడె చూడ వల్సిన ప్రదెసమేనా అంతే స్కిప్ చేయవచ్చా?
    అల్లెప్పి నుంచి కొల్లం క్రుఇస్ ట్రావెల్ చేసారా? టిమింగ్స్ మరియు చార్ఝెస్?
    మే ఇర్వై నాలుగున ఇక్కడ నుంచి బయలు దేరుతాము.
    కొల్లం నుంచి కన్యాకుమారి కూదా వెళ్తాము.

    Blogger అరుణాంక్ ద్వారా, 30 ఏప్రిల్, 2009 10:02 PMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్