భయంగా ఉందండి
ప్రయాణం అంటే భయంగాఉందండి .వేసవి సెలవలు వస్తున్నాయి కదా బెంగళూరు తమ్ముడి దగ్గరకు వెళ్ళటానికి శ్రీమతి సిద్దం అయింది. రిసర్వేసన్ అయితే చేయించాను కాని నాకయితే ఇస్టం లేదు.ఎందుకంటారా ....
ఎప్పుడు ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుందో తెలియదు అసలే అది మెట్రో సిటీ . ఈ మద్య టీవీ లో చూసాను 20 మంది తీవ్రవాదులు మనదేశం లో చొరబడ్దారట .దానికి తోడూ ఎన్నికలు జరిగే సమయం కూడానూ.పోనీ నేను కూడా వెళదామంటే సెలవు దొరకదు .తమ్ముడు ఇల్లు మారుతున్నాడు పాలు పొంగించాలి తప్పదు అంటుంది .ఇప్పటినుంచే ప్రయాణం లో తీసుకో వలసిన జాగ్రత్తలూ చెపుతూ విసిగిస్తున్నానట.అసలే చిన్న పిల్లలతో వెళుతుంది నా కు భయం గా ఉండదా? చెప్పండి .
పైన చిత్రం ఉదకమండలం లో తీసినది .పోయిన సంవత్సరం బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాము.
4 కామెంట్‌లు:
అరుణాంక్ -
అదేంటి సోదరా, మరిచితివా, మనం పల్నాటి బిడ్డలమని మరచితివా.
నీకోసం ఓ పోస్ట్ రాసా తొందర్లో..
Bhãskar Rãmarãju ద్వారా, 6 ఏప్రిల్, 2009 9:50 PMకి వద్ద
మావారు ఇండియా వెళతా అంటున్నారు( ఆఫీస్ పని),నేను పడుతున్న టెన్షన్ మీరు పడుతున్నారు ..పొటొ బాగుంది అండి
నేస్తం ద్వారా, 7 ఏప్రిల్, 2009 12:59 PMకి వద్ద
సోదరా నా వరకు దేనికయినా సిద్దమే కానీ
భంధాలు సొదరా ...
నేస్తం తనతో కలిసి వెళ్ళటానికి ప్రయత్నించే ఉంటారు.కుదరలేదేమో !
అరుణాంక్ ద్వారా, 8 ఏప్రిల్, 2009 12:00 AMకి వద్ద
నేస్తం,
ఊటీ అంత నచ్చలేదు కాని అక్కడి పురాతన రైలు ప్రయాణం బాగా నచ్చింది.
అరుణాంక్ ద్వారా, 8 ఏప్రిల్, 2009 12:27 AMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్