ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

8, మార్చి 2009, ఆదివారం

బాలయ్య ఇన్ అండ్ యాస్ పోకిరి

పోయిన వారం ఒక ఫేర్ వెల్ పార్టి జరిగింది .అందులో మా collegue రెండు జోక్స్ చెప్పాడు .అతనుబాలయ్య ఫాన్ .
బాలయ్య సినిమా డైలాగులు
రాబోయే సినిమాలో బాలయ్య డైలాగు
గట్టిగా ఒక్క గుద్దుగుద్దానంటే ... గూగుల్ సెర్చ్ లో కుడా దొరకవురా ...
బాలయ్య పోకిరిగా
పోకిరి సినిమాలో మహేష్ ఒక గాంగ్ లో నుంచి మరొక గాంగ్ లోకి మారతాడు .ఏరా నీకు నీతినియమాలు లేవా నిన్న వరకు మాతోటి ఉండి ఈ రోజు వాళ్ళతోటి కాలుస్తావా ?
మహేష్ అంటాడు నువ్వు డబ్బులు ఇవ్వు వీడిని లేపెస్తా ...
ఇదే seen బాలయ్య తో
ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు advance తీసుకోని సినిమా చేస్తూ వేరే వాళ్ళతోటి కలిసి తిరుగుతుంటాడు .అప్పుడు వాళ్ళు అడుగుతారు .ఏమిటయ్యా బాలయ్య నీకు ;;;;;;;; లేవా (పైన డైలాగేనండి)
అప్పుడు బాలయ్య అంటాడు .నాకు ఎవరైనా ఒకటే ,నువ్వు పది లక్షలు ఇవ్వు వీడికి ఒక ప్లాపు ఇస్తాను .

లేబుళ్లు:

4 కామెంట్‌లు:

  • "నువ్వు పది లక్షలు ఇవ్వు వీడికి ఒక ప్లాపు ఇస్తాను ."
    హ హ్హ హ్హ ... బాగుందండి... ఎవరు పది లక్షలు ఇవ్వకపోయినా జరిగేది అదే కదా...

    Blogger చైతన్య ద్వారా, 8 మార్చి, 2009 9:55 AMకి వద్ద  

  • hahaha .. బాలయ్య మీద ఉన్న జోకులు ఇంకే హిరొ మీదా ఉండవేమో .. మనసు బాగొక పోతే బాలయ్య సినిమా చూస్తే మనసార నవ్వచ్చు అనేది నా ఫ్రెండ్ .. :)

    Blogger నేస్తం ద్వారా, 8 మార్చి, 2009 9:56 AMకి వద్ద  

  • :)

    ;> ఈ వ్యాఖ్య ఎక్కడ రాయాలో తెలియక ఇక్కడ రాస్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైన "సడిసేయకో గాలి" పాటను మీ బ్లాగులో విన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నెనరులు.

    Blogger Naga ద్వారా, 8 మార్చి, 2009 9:56 PMకి వద్ద  

  • జోకు బాగుంది
    మరిన్ని మీనుంచి ఎదురు చూస్తూ
    jbr

    Blogger HEALTH IS WEALTH ద్వారా, 23 మార్చి, 2009 5:36 PMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్