ఇన్స్పిరేషన్(Inspiration)
మనలో చాలా మంది (including me) దేవుడు డబ్బు ఇవ్వలేదు ,అందం ఇవ్వలేదు ...ఇంకా ఏన్నో ..అని compalint చేస్తుంటాం .కింద వీడియో చుడండి .మనం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది .ఇన్స్పిరేషన్ వస్తుంది .మనం వున్న రంగాల్లోనే చాల చేయవచ్చును.
5 కామెంట్లు:
మంచి స్పూర్తివంతమైన విడియోనందించారు.చూస్తున్నంతసేపు నాకు తెలియకుండానే ధారాపాతంగా కన్నీళ్ళు.కమలేష్ పటేల్ కు శిరస్సువంచి నమస్కారం చేస్తున్నా.
చిలమకూరు విజయమోహన్ ద్వారా, 19 ఫిబ్రవరి, 2009 4:32 AMకి వద్ద
WOWWWW!!!!!!!!!!!
Amazing and inspiring.
జీడిపప్పు ద్వారా, 19 ఫిబ్రవరి, 2009 9:22 AMకి వద్ద
nijame anni ichchina devudu emi ivvaledani edustam ,atani dance chusaaka enduko teliyakundane kannilu vachesaayi
నేస్తం ద్వారా, 19 ఫిబ్రవరి, 2009 10:23 AMకి వద్ద
నా కన్నీళ్ళు కింద పడలేదు అంతే.మీ అందరిలానే ఫీల్ అయ్యాను .వెంటనే షేర్ చేసుకుందామని భ్లాగ్ లో పెట్టాను
అరుణాంక్ ద్వారా, 19 ఫిబ్రవరి, 2009 11:56 PMకి వద్ద
ఎలా చెప్పలో తెలియడం లేదు. ఒక అద్భుతాన్ని అపురూపంగా చూస్తుండిపోయాను. మా సహచర ఉద్యోగులందరికి చూపిమచేసాను. నిజంగా ఇది మర్చిపోలేని ఇన్స్పిరేషన్.
మచి సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు
శ్రుతి ద్వారా, 20 ఫిబ్రవరి, 2009 2:13 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి కామెంట్లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్