ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

10, జనవరి 2009, శనివారం

విన్నపం

తెలుగు బ్లాగ్గర్స్ activities (అంటే మీట్ ఇన్ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ మరియు విజయవాడ బుక్ ఫెస్టివల్ లాంటివి )
ను కూడలి .ఆర్గ్ మెయిన్ పేజి లో scorrling మెసేజ్ వస్తే అందరు చూస్తారని నా అభిప్రాయం.
దీని గురించి vvn అండ్ శ్రీధర్ గారు అలోచించ గలరు.

2 కామెంట్‌లు:

  • కూడలిలో కొన్ని టపాలు పూర్తిగా ఆక్రమించేస్తున్నాయి. దానివలన మిగతా టపాల సమాచారం మిస్ అవుతున్నమేమో అనిపిస్తోంది. క్లుప్తంగా ఉండే ఏర్పాటు చేయగలరు.

    Blogger krishna rao jallipalli ద్వారా, 11 జనవరి, 2009 12:03 AMకి వద్ద  

  • krishna rao garu,
    I could not understand.please ..

    Anonymous అజ్ఞాత ద్వారా, 14 జనవరి, 2009 6:46 PMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్