ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

2, డిసెంబర్ 2008, మంగళవారం

కరెంటు బిల్ తగ్గించు కోండి ఇలా ......


నెక్స్ట్ టిప్ బల్బుల గురించి

Incandescent lamp lamps(బల్బులను ) జెనరల్ గా వాడుతుంటాము .వీటిని CFL(కంపాక్ట్ ఫ్లౌరోస్సెంట్ లాంప్) తో change చేస్తే సుమారు డెబ్భై శాతం ఎనర్జీ సేవ్ అవుతుంది .ఇవి ఎక్కువ కాలం పని చేస్తాయి .ఐతే వీటి ధర ఎక్కువ ఉంది.
త్వర లోనే వీటి ధర అందరికి అందు బాటులో కి వస్తుంది.

ఎవరికైనా గిఫ్ట్ కొనే టప్పుడు CFL లాంప్ కొని ఇవ్వండి . ఎనర్జీ సేవ్ అవుతుంది .పర్యావరణ కాలుష్యం తగ్గించిన వారవుతారు.

లేబుళ్లు:

4 కామెంట్‌లు:

  • బహుమతిగా సి యఫ్ యల్ ని ఇవ్వడమనే మీ ఐడియా నాకు బాగా నచ్చింది. ఈ కాలంలో బహుమతిని ఇవ్వడమంటే ఇంకొంత చెత్తని జమచేయడమేనని నా ఉద్దేశ్యం ఉండేది. ప్రయోజనదాయక విషయం సూచించినందుకు అభినందనలు, అభివాదములు.

    Anonymous అజ్ఞాత ద్వారా, 2 డిసెంబర్, 2008 5:46 AMకి వద్ద  

  • థాంక్ యు వెరీ మచ్ సీతారాం గారు .

    కనిసిసం ఒక్కరికైనా కాన్సెప్ట్ నచ్చినందుకు చాల సంతోష౦.

    Anonymous అజ్ఞాత ద్వారా, 4 డిసెంబర్, 2008 8:25 PMకి వద్ద  

  • కానీ బావ, CFC LAMPS వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. please go through these links.
    1)http://abclocal.go.com/wpvi/story?section=news/technology&id=6150058

    2)http://hotair.com/archives/2008/03/19/green-shock-cfls-more-dangerous-than-first-thought/

    Anonymous అజ్ఞాత ద్వారా, 22 డిసెంబర్, 2008 4:38 PMకి వద్ద  

  • హాయ్ ప్రవీణ్,

    There is a small risk with CFL.బట్ వెన్ కంపరేడ్ విత్ ది గ్రీన్ హౌస్ gas emissions ఫర్ extra పవర్ జనరేషన్ అండ్ ది depletion అఫ్ natural resourcesCFL lamps are suggeseted .

    the installled కెపాసిటీ అఫ్ Indiaవిత్ 110 crore population is one lakh forty thousand mega watt.do you know the అమెరికా installed కెపాసిటీ ? ఇట్ is మోర్ than ten lakh megawatt for mere thirty crore population.They have surplus power.In ఇండియా forty percent villages are yet to be electrified.our first priority is to సప్లై ఎలక్ట్రిసిటీ to అల్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ.

    ఎస్ ది handling procedure of CFL waste is to be supplied అలోంగ్ విత్ దిబల్బు.

    కడుపు నిండిన వాళ్ళు చోలేస్త్రోల్ గురించి ఆలోచిస్తారు .

    ఆకలి తో మలమల లాడే వాళ్ళు ఏదో ఒక ఫుడ్ దొరికితే పదివేలు అనుకుంటారు.

    Blogger అరుణాంక్ ద్వారా, 24 డిసెంబర్, 2008 5:48 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్