ఒక్క టికెట్ కు నాలుగు ,ఐదు సినిమాలు ...
ఒక్క టికెట్ కొని నాలుగు ఐదు సినిమాలు చూడొచ్చు .ఎలా అంటే
కింగ్ సినిమాకు వెళ్ళటమే ..
రేస్,welcome,omsanthiom ,చంద్రముఖి, ఇవి నాకు తెలిసిన సినిమాలు కింగ్ లో చూసాను.ఇంకా ఎవైనా హింది సినిమాలు వున్నాయేమో ..
కాకపొతే హింది సినిమాలు చూడకపోతే కింగ్ లో చాలా ట్విస్ట్ లు ఉన్నట్లు అనిపిస్తుంది.
సాంగ్స్ బాగా లేవు .నాగార్జున డాన్స్ sequncelo చాల uneasy గా ఉన్నాడు .కొన్ని చోట్ల camara వైపు కొత్త వాడిలా చూస్తున్నాడు (డైరెక్టర్ న్యూ లుక్ kaavalannademo).
బ్రహ్మానందం సినిమాకు hilight.
అప్పటికి యువరాజ్(హింది) వచ్చి వుండదు .vitla అ సినిమా కూడా చుపించేవాడే.
అనవసరంగా ఎక్కువ fights పెట్టాడు.
టైం పాస్ సినిమా.
3 కామెంట్‌లు:
పాపం నాగర్జున మళ్ళీ ఫ్లాప్ నా :)
నేస్తం ద్వారా, 6 జనవరి, 2009 3:00 PMకి వద్ద
మీరు మరీనండి.రేస్,వెల్కం మీరు నేను చూసాం.మరి చూడనోళ్ళకి ఎలా చూపించాలి?ఇలాంటి సినిమాలకి వెళ్ళామా,నవ్వుకున్నామా,వచ్చామా అన్నట్టు వుండాలి.కంత్రి లా వీర ఫైటింగులు,చింతకాయల రవిలా కుళ్ళు కామెడీ లేదు కదా.అందుకే నాకు నచ్చింది.మీరన్నట్టు కాలక్షేపానికి లోటుండదు.
రాధిక ద్వారా, 6 జనవరి, 2009 10:46 PMకి వద్ద
nestam, cinima bagane nadustunntlumdi.
radhika garu,
last 30 minutes navvule navvulu.
అజ్ఞాత ద్వారా, 7 జనవరి, 2009 8:02 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్