ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

25, డిసెంబర్ 2008, గురువారం

అమ్మో .......మీడియా మీడియా ........

మీరు ఇప్పటికి ఎంతమంది ని ప్రోపోస్ చేసారు ?అందులో ఎంతమంది రిజెక్ట్ చేసారు ? ఇది FSM FM రేడియో livein ప్రోగ్రాం టాపిక్.రేడియో హాట్ కంటే FSM కొంచం బెటర్ అనుకునేవాళ్ళం. మేమేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
ప్రోపోస్ చెయ్యటం గ్రేట్ అనే ఫీలింగ్ కలిగిస్తున్నారు.
ఇంతకముందు ఈనాడు పేపర్ చదివేవాడిని .చదివేవాడిని అనటంకంటే తెప్పించేవాడిని అనటం కరెక్ట్.సాక్షి కి మారాను అందులో ఫ్యామిలీ బాగుంటుందని .మెయిన్ పేపర్ అస్సలు చదవలేము .ఫ్యామిలీ కూడా no of pages తగ్గించాడు ఈ మద్య.
Genuine న్యూస్ కోసం ఏ పేపర్ చదవాలో అర్ధం కావటం లేదు.తెలుగుటీవీ చానెల్స్ గురించి ఇక చెప్పవసరం లేదు .మెరుగైన సమాజం కోసం పని చేసే ఛానల్స్ కూడా రంగు రాళ్ల గురించి ,జ్యోతిష్యమ్ గురించి ,క్రైమ్ ఎలా చేయటం గురించి గంటలు ,గంటలు ప్రోగ్రామ్స్ ఇస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో intenet గాని ,national ఛానల్స్ ను గాని ఆశ్రయించాల్సి వస్తుంది.

2 కామెంట్‌లు:

  • జర్నలిజం అంటే ప్రజలను చైతన్యవంతులను చెయ్యాలి. కానీ వీరికి ఒక వర్గానికి కొమ్ముకాయటమో, ఒక వర్గానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం చెయ్యటమో తోనే సరిపోతుంది. వీరు మారరు .. ఎవరూ మార్చలేరు.

    Anonymous అజ్ఞాత ద్వారా, 26 డిసెంబర్, 2008 4:40 AMకి వద్ద  

  • ammaodi.blogspot.com -pl go through this blog and her related blogs also just to know where we stand and what is what.

    Blogger Unknown ద్వారా, 26 డిసెంబర్, 2008 10:53 AMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్