ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

30, డిసెంబర్ 2008, మంగళవారం

కూడలి సబ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు




2009 సంవత్సరానికి స్వాగతం


ఆగుస్ట్ 2008 లో ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను. అదే సమయము లో ఒక టెక్నికల్ బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను ,కాని తెలుగు బ్లాగ్ ను రెగ్యులర్ గా update చేస్తున్నాను(రోజు కాదనుకోండి ).


ముందుగా కూడలి ని sucessful గా maintain చేస్తున్నందుకు వివియన్ గారికి థాంక్స్ చెప్పాలి .


నేను తరచు చుసే బ్లాగ్స్


ఉత్సాహం గా ఉల్లాసంగా .... నా బ్లాగేలెంఢి.


భగవాన్ కార్టున్స్ ,శ్రీకాంత్ గారి నవ్వులాట ,కొత్త పాళీ,నవతరంగం ,జ్యోతి గారి బ్లాగ్ ,అమ్మోది,జాజిపూలు ,శ్రీధర్ గారి సాంకేతికాలు ,తెలుగులో GK మొదలగు నవి.


ఇంకా భాస్కర్ రామ రాజు గారి నాన్న,సుజాతః గారి మనసులో మాట ...ఈ రెండు పల్నాడు బ్లాగ్స్ అని కాస్త ప్రాంతీయ అభిమానం .


పదకొండు వందల వరకు బ్లాగ్గేర్స్ ఉన్నారు .అందరు బాగా రాస్తున్నారు .అన్ని చదవాలని ఉంటుంది కానీ టైం ఫాక్టర్ .my nature అఫ్ job does not permit.కౌముది monthly బాగుంటుంది .


ఈ బ్లాగ్స్ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే ... మన అభిప్రాయాలను నిర్భయం గా వ్యక్తీక రించ వచ్చు . It is a great ప్లాట్ఫారం ఫర్ letout.


కథ లు ,జోకులు ,కాలక్షేపం కబుర్లే కాకుండా చాల ఉపయోగ పడే విషయాలు తెలుసుకో వచ్చు .


మహిళా బ్లాగర్స్ ఇంకొక అడుగు ము౦దుకొచ్చి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు .మిగిలిన వాళ్ళు(నీను కుడా) కూడా అదే దారిలో వెళతారని ఆశిస్తాను .


హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో బ్లాగర్స్ కలుసుకున్నారు.ఇంటరాక్ట్ అయ్యారు .వేరి నైస్ ఈవెంట్ .


విజయవాడ లో కుడా january లో బుక్స్ ఫెస్టివల్ జరుగుతుంది .విజయవాడలో ఉన్న బ్లాగర్స్ కుడా కలుసుకుంటే బాగుంటుంది కదా?

అరుణాంక్



3 కామెంట్‌లు:

  • >>ఇంకా భాస్కర్ రామ రాజు గారి నాన్న,సుజాతః గారి మనసులో మాట ...ఈ రెండు పల్నాడు బ్లాగ్స్ అని కాస్త ప్రాంతీయ అభిమానం .
    ధన్యోస్మి సోదరా!!
    ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2009 మీకు ఆనందాన్ని కలుగజెయ్యాలని కోరుకుంటున్నా

    Blogger Bhãskar Rãmarãju ద్వారా, 31 డిసెంబర్, 2008 6:52 AMకి వద్ద  

  • మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి :)

    Blogger నేస్తం ద్వారా, 31 డిసెంబర్, 2008 8:49 AMకి వద్ద  

  • Thank you sodara and nestam.
    arunank

    Anonymous అజ్ఞాత ద్వారా, 31 డిసెంబర్, 2008 4:09 PMకి వద్ద  

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్