కొంచెం ఇష్టం .... కొంచెం కష్టం

- కొంచెం ఇష్టం
ఏం .. అనే డైలాగ్ గీతాంజలి సినిమా లోని బిట్ తీసుకోని చేసిన కామెడీ బాగుంది .
పాటలు అన్ని సందర్భాను సారంగా బాగున్నాయి
హీరోయిన్ బ్యూటిఫుల్
హ్యూమన్ రిలేషన్ షిప్స్ బాగా డీల్ చేసారు
గ్రాఫిక్స్,బాంబ్స్,fights,భయానక దృశ్యాలు , హింస లేవు
కథా నాయిక తల్లి దండ్రుల మాటకు విలువ ఇవ్వటం
ఇష్టం లేని వాళ్ల బొమ్మను కొట్టేయ్యటం ,మనసులో బాధను తగ్గించుకోవటం
ప్రకాష్ రాజు ,రమ్య లు విడిపోవటాని కి కారణం .బార్య భర్తనించి ఏం కోరుకుంటుంది ?
వాలిద్దరిని కలపటానికి హీరో ,హీరోయిన్ చేసే ప్రయత్నాలు
వేణు మాధవ్ కామెడి
సిద్దార్థ్ ఎమోషనల్ సీన్స్ - కొంచెం కష్టం
బ్రహ్మానందం కామెడీ బాగా పండలేదు
చదువు కోసం వెళ్లి కంప్లీట్ చేయకుండా ప్రేమ పెళ్లి అని తిరగటం
హీరోయిన్ కు,రమ్యకృష్ణ కు డబ్బింగ్ నప్పలేదు
మొత్తానికి సినిమా బానే ఉంది .
3 కామెంట్‌లు:
మీ రివ్యూ బాగుంది..
సినిమా పేరుతోనే ప్లస్ లు మైనస్ లు వ్రాయడం బాగుంది. nice thought and good review.. short and simple
Thanks murali garu and chandra garu.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్