WED సెలెబ్రేషన్స్ ....
జూన్ 5 న వరల్డ్ ఎన్విరాన్ మెంట్ డే గా సెలెబ్రేట్ చేసుకున్నాము .పర్యావరణాన్ని కాపాడవలసిన బాద్యత మనందరి పైన ఉన్నది .మనము అనుభవిస్తున్న ఈ గాలి నీరు వాతావరణాన్ని మన తరువాత జనరేషన్ కు అందించాలి .
గ్లోబల్ వార్మింగ్ అంటే ambiant temperatures పెరగటం .దీనికీ కారణమయిన గ్రీన్ హౌస్ గ్యాస్ ల లో ముఖ్యమైనది కార్బన్ డై ఆక్ష్య్దె (co2) .దీనిని తగ్గించాలంటే మనము ప్రతి ఒక్కరము మన వంతు కృషి చెయ్యలి .
- ఎలక్ట్రిసిటీ ,వాటర్ వ్రుధా చెయ్యవద్దు .
- అవసమైనపు డే vehicles వాడాలి .
- చెట్లను పెంచాలి
- plastics బాగ్ వాడకం తగ్గించాలి .
వాతావరణాన్ని కలుషితం చెయ్యవద్దు .
క్రింద వీడియొ క్లిప్పింగ్ చూడండి
లేబుళ్లు: గ్లోబల్ వార్మింగ్
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్