ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

4, జూన్ 2009, గురువారం

ప్రయాణం ......


పోయిన వారం 24th నుంచి ౩౦ వరకు కేరళ హాలిడే ట్రిప్ వెళ్లి వచ్చాము .24 ఉదయం విజయవాడ లో పినాకిని ఎక్ష్ప్రెస్స్ తో మొదలయి ౩౦ న చెన్నై లో ధన్భాద్ ఎక్ష్ప్రెస్ తో ప్రయాణం పూర్తైనది .

కేరళ లో మున్నార్ ,తక్కేడి,అల్లెప్పి,కొల్లం కవర్ చేసాం .చివరగా చెన్నై లో ఒక రోజు ఉన్నాము.ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాము .మున్నార్ ,తక్కేడి ఘాట్ రోడ్ లో వాంతులు తప్ప లేదు .నేను చేసుకో లేదులెండి.

అక్టోబర్ వరకు ఎవరు వెళ్ళద్దు .ఏమడు కంటే వర్షాకాలం కదా .మేమే సీసన్ చివర లో వెళ్ళాము .హిల్ స్టేషన్ లో నైట్ టైం వర్షం పడుతూనే ఉంది .లక్కీ గా డే టైం బాగానే ఉంది.విశేషాలు తదుపరి పోస్ట్ లో రాస్తాను .

1 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్