ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

7, జూన్ 2009, ఆదివారం

కిక్ . ఎక్కిందా ?


కేరళ ట్రిప్ గురించి పోస్ట్ రాయాలి .కానీ కిక్ దిగి పోతుందేమోనని ఈ పోస్ట్ మొదలు పెట్టాను .

సెకండ్ హాఫ్ బాగోలేదని రివ్యు ల లో చదివాను .కానీ బాగానే ఉంది .రవితేజ మార్క్ సినిమా ఇది.సురేమ్ద్దర్ రెడ్డి జోవియల్ సినిమా ను బాగానే రక్తి కట్టించాడు .స్టొరీ జెంటేల్ మాన్ లా ఉందని అన్నారు .నాకు అలా అనిపించ లేదు.

బీబత్సమయిన ఫైట్స్ లేవు ,హీరోయిన్ ఎక్ష్పొజిన్గ్ లేదు ,ఒక ఐటం సాంగ్ ఉంది కానీ బాగ్రౌండ్ లో action సీన్స్ ఉండటం వలన ఎవరు పాటను గమనించరు.ఐతే సినిమాలో బూతు లు ఎక్కువ .నీ యబ్బ,వంకాయ నా ;;;; .

మద్య సినిమాలు అన్ని మలేసియా లో తీస్తున్నరు.అలాగే ఇందులో కుడా కౌలాలమ్పూర్ చూడవచ్చు .నేను లాస్ట్ ఇయర్ మలేసియా చూసాను ,సినిమాలో కాదు నిజంగానే .బాగుంటుంది .

రవితేజా ,బ్రహ్మానందం ,ఇలియానా కామెడి బాగుంది .జయప్రకాష్ ,బ్రహ్మానందం ఎపిసోడ్ సూపర్ .అలీ asusual సూపర్ గా చేసాడు.బాసు మెమొరీ లాసు ....సాంగ్ అదిరింది .అందులో గజని కారక్టర్ చాలా బాగా use చేసుకున్నాడు .

ప్పు డు , e kka da ,ఎం దు కు , హల్వా నిన్నోదలా లాంటి జోకులు బాగా పేలాయి .పిల్లల కోసం అనిమేషన్ క్లిప్స్ పెట్టాడు .సినిమా అంతా చాలరిచ్ గా ఉంది .తమిళ్ ACTOR శ్యాం ఈస్ SMART .

కిక్ అంటే జనరల్ గా మందు కొట్టిన తర్వాత వచ్చే ఫీలింగ్ అని ARTHAM . కిక్ అంటే గొప్ప ఫీలింగ్ అది మనకు నచ్చిన ఏ పని చేసినా వస్తుందని director చెప్పాడు.

first half is full joke .second half లో ఎక్కువ బాగం మలేసియా లో తీసారు .లాస్ట్ లో చిల్డ్రన్ సెంటిమెంట్ పెట్టాడు.రవితేజ చిరంజీవి దారిలో నడుస్తాడేమో. పిల్లలకు ఓటు లేదు కాబట్టి వాళ్ళను పట్టించుకోవటం లేదని రాజకీయాల మిద సెటైర్ ఉంది .మొత్తానికి మీకు టైం పాస్ కావాలంటే ఈ సినిమాకు వెళ్ళవచ్చు .ఇంకేమి ఏక్ష్పెక్ట్ చెయ్యొద్దు , only time pass .




లేబుళ్లు:

2 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]



<< హోమ్