కంది పప్పు కిలో ఎనభై రూపాయలట
కంది పప్పు కిలో ఎనభై రూపాయలట
వచ్చే నెలలో రైస్ కిలో ఏబయి రూపాయలవుటుదట
మేము ఆఫీసు కు వచ్చే టప్పుడు vehicleలో అంటున్నారు సహుద్యోగులు . రైస్ వంద kg లు ఇప్పుడే కోనేద్దమా ? అంటారు ఒకరు .అందరు ఇలా నే కొనేస్తారు ,వచ్చే వారం లో నే 50 రూపాయలవుతుందని అన్నాను నేను .
inflation (ద్రవ్యోల్పణం ) చుస్తే negative చూపిస్తున్నారు.అసలు Inflation ఎలా లేక్కిస్తారో?
ఇలా ధరలు పెరుగుతుంటే గవర్నమేంట్ అదుపు చేయదా? అని ఇ౦కొకతను అంటాడు.
మీకేమైనా తెలుసా?
4 కామెంట్‌లు:
ఇండియా లో inflation, wholse sale price index (WPI) ని బట్టి గునించ బడుతుంది. 435 వస్తువుల విలువలను బట్టి దీన్ని గునిస్తారు. అదే US లో ఇది CPI( consumer price index) ని బట్టి ఉంటుంది. దీన్ని బట్టి చుస్తే, india లో ధరలకు inflation కు సంబంధం హస్తికమంతరమే అనుకోవచు. ఇదో political gimmick లేక అంకెల బాగోతమే కానీ, ఇది ప్రస్తుత పరిస్తితి ఏ మాత్రము reflect చెయ్యదు.
శరత్ లిఖితం ద్వారా, 6 జులై, 2009 3:34 AMకి వద్ద
US lo ne Kandipaapu thakkuva vundi...75 INR/Kg
నిజం ద్వారా, 6 జులై, 2009 5:46 AMకి వద్ద
హూం గవర్నమెంట్ చేస్తుందో తెలియదు కాని ఇండియా రావాలంటేనే భయమేస్తుంది అక్కడ బ్రతకడం ఎలా అని మరి సామాన్యుల పరిస్థితి ఏంటొ
నేస్తం ద్వారా, 6 జులై, 2009 6:00 PMకి వద్ద
auvunu andi sarath garu cheppindi correcte idi antha political gimmiks andii
please visit my blog also and give ur valuble coments andi
http://mirchyvarma.blogspot.com
MIRCHY VARMA OKA MANCHI PILLODU ద్వారా, 11 జులై, 2009 5:35 PMకి వద్ద
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్