సరదాగా కాసేపు
సరదాగా కాసేపు గడుపుదామని అలా సిటీ లో కి వెళ్లి సరదాగా కాసేపు సినిమాను సరదాగా చూసామండి .
నరేష్ ,మధురిమ తప్పించి మిగిలిన అందరూ వంశీ స్కూలే.
మదురిమ బొద్దుగా ముద్దుగా ఉంది .పాటల్లో అన్నీ క్లోజ్ షాట్స్ లో (ఫేస్ )చూ పిం చా రు.
సాంగ్స్ అన్నీ వినటానికి ఒకేలా ఉన్నాయి కాని చాయా గ్రహణం బాగుంది.
అవసరాల శ్రీనివాస్ ని అంతగా ఉపయోగించుకోలేదు .సెకండ్ హాఫ్ లో నవ్వులు పండాయి .
మాటలు సమకాలిన పరిస్తుతలకు అనుగుణంగా ఉన్నాయి.మేసేజే లేదు ,హింస లేదు , అస్లీలత లేదు. సరదాగా టైం పాస్ కోసం సినిమా చూడ వచ్చు.
.