మానవ మృగాల తో యుద్ధం
మానవ మృగాల తో యుద్ధం -ముంబై
అవును మానవులతో యుద్ధం చేయవచ్చు ,మృగాలతో యుద్ధం చేయవచ్చు.కానీ మానవ మృగాలతో యుద్ధం చేయటం కష్టమే .
అసలు ఎక్ష్ప్లొసివ్స్ ను కనిపెట్టిన నోబుల్ ఎక్కడ ఉన్నా పశ్చాతాప పడతాడు .వాటిని ఈ విదంగా దుర్వినియోగం చేస్తున్న౦దుకు .
ఒక చెట్టు నుంచి లక్ష అగ్గి పుల్లలను తాయారు చేయవచ్చు .అదే ఒక అగ్గి పుల్ల తో లక్ష చెట్లను కాల్చవచ్చు.నాశనం చేయటం చాల సులభం.
మన దేశం లో సెక్యూరిటీ lapses చాల ఉన్నయని ఈ సంగటన ద్వారా తెలుస్తుంది.వోట్ల రాజకీయాలు ఉన్నంత కాలం ఇ లాంటి సంగటనలు జరుగుతూనే ఉంటాయి .
మనం చేయగలిగిందల్లా కండి౦చ ట మేనా ?
లేబుళ్లు: యుద్ధం