హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు.........
హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు పోలీసులమీద కాల్పులు జరిపారు అని టీవీ లో సాయంత్రం చూసాను .పోయిన సంవత్సరం కుడా ఇలాంటి సంగటన జరిగింది. హైదరాబాదు లో టెర్రరిస్ట్ లు చాలామంది తలదాచుకున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు ఎప్పటినుంచో చెపుతున్నాయి .YSR సొంతబలం తోనే గవర్నమెంటు ఫాం చేస్తున్నాడు కాబట్టి ,ఎవరి మీదా ఆడారా పడవలసిన అవసరం లేదు కాబట్టి ,టెర్రరిసమ్ మీద కఠినం గా వ్యఃవహరించ వలసిన న అవసరం ఉన్నది .ఉగ్రవాదులను ఎరివేయాలి లేకపోతె ఎంతోమంది అమాయకులను మన రాష్ట్రం లో నే కాదు
దేశ మంతా పొట్టన పెట్టుకుంటారు.
లేబుళ్లు: terrarisam