ఉ త్సాహంగా...ఉ ల్లాసంగా ...

31, డిసెంబర్ 2008, బుధవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు


30, డిసెంబర్ 2008, మంగళవారం

కూడలి సబ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు




2009 సంవత్సరానికి స్వాగతం


ఆగుస్ట్ 2008 లో ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను. అదే సమయము లో ఒక టెక్నికల్ బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను ,కాని తెలుగు బ్లాగ్ ను రెగ్యులర్ గా update చేస్తున్నాను(రోజు కాదనుకోండి ).


ముందుగా కూడలి ని sucessful గా maintain చేస్తున్నందుకు వివియన్ గారికి థాంక్స్ చెప్పాలి .


నేను తరచు చుసే బ్లాగ్స్


ఉత్సాహం గా ఉల్లాసంగా .... నా బ్లాగేలెంఢి.


భగవాన్ కార్టున్స్ ,శ్రీకాంత్ గారి నవ్వులాట ,కొత్త పాళీ,నవతరంగం ,జ్యోతి గారి బ్లాగ్ ,అమ్మోది,జాజిపూలు ,శ్రీధర్ గారి సాంకేతికాలు ,తెలుగులో GK మొదలగు నవి.


ఇంకా భాస్కర్ రామ రాజు గారి నాన్న,సుజాతః గారి మనసులో మాట ...ఈ రెండు పల్నాడు బ్లాగ్స్ అని కాస్త ప్రాంతీయ అభిమానం .


పదకొండు వందల వరకు బ్లాగ్గేర్స్ ఉన్నారు .అందరు బాగా రాస్తున్నారు .అన్ని చదవాలని ఉంటుంది కానీ టైం ఫాక్టర్ .my nature అఫ్ job does not permit.కౌముది monthly బాగుంటుంది .


ఈ బ్లాగ్స్ వల్ల ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే ... మన అభిప్రాయాలను నిర్భయం గా వ్యక్తీక రించ వచ్చు . It is a great ప్లాట్ఫారం ఫర్ letout.


కథ లు ,జోకులు ,కాలక్షేపం కబుర్లే కాకుండా చాల ఉపయోగ పడే విషయాలు తెలుసుకో వచ్చు .


మహిళా బ్లాగర్స్ ఇంకొక అడుగు ము౦దుకొచ్చి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు .మిగిలిన వాళ్ళు(నీను కుడా) కూడా అదే దారిలో వెళతారని ఆశిస్తాను .


హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో బ్లాగర్స్ కలుసుకున్నారు.ఇంటరాక్ట్ అయ్యారు .వేరి నైస్ ఈవెంట్ .


విజయవాడ లో కుడా january లో బుక్స్ ఫెస్టివల్ జరుగుతుంది .విజయవాడలో ఉన్న బ్లాగర్స్ కుడా కలుసుకుంటే బాగుంటుంది కదా?

అరుణాంక్



25, డిసెంబర్ 2008, గురువారం

అమ్మో .......మీడియా మీడియా ........

మీరు ఇప్పటికి ఎంతమంది ని ప్రోపోస్ చేసారు ?అందులో ఎంతమంది రిజెక్ట్ చేసారు ? ఇది FSM FM రేడియో livein ప్రోగ్రాం టాపిక్.రేడియో హాట్ కంటే FSM కొంచం బెటర్ అనుకునేవాళ్ళం. మేమేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
ప్రోపోస్ చెయ్యటం గ్రేట్ అనే ఫీలింగ్ కలిగిస్తున్నారు.
ఇంతకముందు ఈనాడు పేపర్ చదివేవాడిని .చదివేవాడిని అనటంకంటే తెప్పించేవాడిని అనటం కరెక్ట్.సాక్షి కి మారాను అందులో ఫ్యామిలీ బాగుంటుందని .మెయిన్ పేపర్ అస్సలు చదవలేము .ఫ్యామిలీ కూడా no of pages తగ్గించాడు ఈ మద్య.
Genuine న్యూస్ కోసం ఏ పేపర్ చదవాలో అర్ధం కావటం లేదు.తెలుగుటీవీ చానెల్స్ గురించి ఇక చెప్పవసరం లేదు .మెరుగైన సమాజం కోసం పని చేసే ఛానల్స్ కూడా రంగు రాళ్ల గురించి ,జ్యోతిష్యమ్ గురించి ,క్రైమ్ ఎలా చేయటం గురించి గంటలు ,గంటలు ప్రోగ్రామ్స్ ఇస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో intenet గాని ,national ఛానల్స్ ను గాని ఆశ్రయించాల్సి వస్తుంది.

21, డిసెంబర్ 2008, ఆదివారం

కార్ ఎప్పుడు కొంటున్నావు బాబు ?...


కార్ ఎప్పుడు కొంటున్నావు బాబు ?... నీకోసం దరలు కుడా తగ్గై . సహా ఉద్యోగి ప్రశ్న

నీవు కొంటే నేను కొంటాను అంటాడు ఇంకొక .

ఏమిటి సార్ నీకంటే చిన్న వాళ్ళు ,కింద పని చేసే వారు కార్కొంటున్నారు ,మీరు కొనండి సారూ ,.... .వేరే డిపార్ట్మెంట్ వాళ్ల సలహాలు.

నానో కార్ కొంటానని చెప్తుంటాను వాళ్ళతో.

నాకైతే కార్ అవసరమైతే తప్ప కొనకూడదని పిస్తుంది.సర్ప్లస్ అమౌంట్ మన దగ్గర ఉంటే కొనుక్కోవచ్చు.అప్పు తీసుకోని ఏదో స్టేటస్ కోసమ్ కారు కొనటం సరికాదని నా అభిప్రాయ౦.

మీరేమంటారు ?

7, డిసెంబర్ 2008, ఆదివారం

బ్లాక్ సెర్చ్ ఇంజన్ .......

మనలో చాలా వరకు గూగుల్ సెర్చ్ ఇంజన్ ను వాడతాము . గూగుల్ బ్లాక్ అండ్ వైట్ వెర్సన్ http://www.blackle.com ను వాడటం వలన ఎనర్జీ సేవ్ అవుతుంది.కలర్ స్క్రీన్ కు అలవాటు పడి బ్లాక్ స్క్రీన్ చూడాలంటే కొంచం కష్టమే .కనీసం అప్పడప్పుడు ప్రయత్ని౦చవచ్చు.
ఒక సారి ప్రయత్నించి చూడండి .

లేబుళ్లు:

4, డిసెంబర్ 2008, గురువారం

నాన్న చాదస్తం ....

నాన్న ఎప్పుడో రెండు మూడు నెలకొకసారి నాదగ్గరకు వస్తారు .నాలుగు రోజులు ఉండి వెళతారు .ఉన్న నాలుగు రోజులూ ప్రశాంతం గా ఉండవచ్చు కదా !.ఉండరు .ఆ రూము లో లైటు వెలుగుతుంది ,ఈ రూము లో ఫాన్ తిరుగుతుంది అని ఒకటే పని గా చెప్తుంటారు ,ఆపేస్తుం టారు .
ఎందుకు తాతయ్యా మాకు ఇక్కడ కరెంటు ఫ్రీ నే బిల్ ఉండదు వదిలేయండి ... అని మా పిల్లలు అంటారు .నాన్న మాత్రం వూరుకోరు.
ఇంట్లో లైట్స్ మాత్రమేకాదు ,ఫ్లాట్ బయట కామన్ ఏరియాలో ఉన్నా లైట్స్ ఉదయం లేటు గా ఆర్పేసినా సాయంత్రం వెలుగు ఉండగానే ఆన్ చేసినా సెక్యూరిటీ వారి తో దుబారా గురించి చెపుతుంటాడు .
నాన్న పల్లెటూరు లో ఉంటారు .ఎనర్జీ కన్సర్వేషన్ అవేర్నేస్ పల్లెటూర్లలోనే బాగుందని నాకని పిస్తుంది .
మనం కంపెనీ క్వార్టర్స్ లో ఉండవచ్చు .మనం డైరెక్ట్ గా బిల్ కట్టక పోవచ్చు కానీ ఎంతో విలువైనఇ౦దనాన్ని వృదా చెయ్య కూడదు.

రూమ్ లోనుంచి బయటకు వచ్చే టప్పుడు లైట్,ఫాన్ ఆపటం మర్చి పోవద్దు .
ఇదంతా నా చాదస్తం అనుకోకండి.

లేబుళ్లు:

2, డిసెంబర్ 2008, మంగళవారం

కరెంటు బిల్ తగ్గించు కోండి ఇలా ......


నెక్స్ట్ టిప్ బల్బుల గురించి

Incandescent lamp lamps(బల్బులను ) జెనరల్ గా వాడుతుంటాము .వీటిని CFL(కంపాక్ట్ ఫ్లౌరోస్సెంట్ లాంప్) తో change చేస్తే సుమారు డెబ్భై శాతం ఎనర్జీ సేవ్ అవుతుంది .ఇవి ఎక్కువ కాలం పని చేస్తాయి .ఐతే వీటి ధర ఎక్కువ ఉంది.
త్వర లోనే వీటి ధర అందరికి అందు బాటులో కి వస్తుంది.

ఎవరికైనా గిఫ్ట్ కొనే టప్పుడు CFL లాంప్ కొని ఇవ్వండి . ఎనర్జీ సేవ్ అవుతుంది .పర్యావరణ కాలుష్యం తగ్గించిన వారవుతారు.

లేబుళ్లు: