తెక్కేడి .....మనుషులు
మున్నార్ నుంచి తక్కేడి ఉదయం 9 గంటలకు బయలుదేరాము .జర్నీ సూపర్ గా ఉంది .దారిలో cape road వ్యూ పాయింట్ ఒకటి ఉంది .కింద వాళ్ళు లో క్లౌడ్స్ కనిపిస్తాయి.ఏరోప్లనే క్లౌడ్స్ లో ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది .కమిలి దగ్గరయ్యేకొలది టీ plantation తగ్గి spicey ప్లాంట్స్ ,ఇలాచి (యాలుకలు) ,పెప్పర్ (మిరియాలు ) కనిపిస్తాయి .
cherriyaar అనే పల్లెటూరు లో drivar రెస్ట్ కోసం అపాడు . అక్కడ road పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంది .ఇక్కడ వాళ్ల ఇల్లు ఎలా ఉమ్ద్టుందో ,వాళ్ల జీవన శైలి కుడా చూడవచ్చని ఇంటి దగ్గరకు వెళ్ళాము .ఒక పెద్దాయన చిన్న బాబు ను ఎత్తుకుని దగ్గరకు వచ్చాడు .మనకు మలయాళం రాదు ,ఆయనకు అది తప్ప ఏ బాసరాదు .ఎక్కడకు వెళుతునారు ,ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడగటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ,మీము చెప్పటానికి ప్రయత్నిస్తున్నాము .ఇంతలో ౩౦ years వయసు గలతను నోట్ పాడ్ తీసుకోని వచ్చి దానిమీద రాయమని సైగ చేసాడు .బాష రాకపోతే అదే సరయిన కమ్యూనికేషన్ toll అనిపించింది.తన బార్యను పిలిచాడు .తను ద్మదెం మిఇడ బట్టలు అరెస్తుమ్ది .తను వచ్చింది .ఇద్దరు సైగలతో నే కంమునికాతే చేసు కుంటున్నారు .అప్పుడు అర్ధం అయ్యింది ,వారిద్దరూ మూగ వారని . పెద్దాయన కూడా వారితో ఉండటం వలన తను కుడా ఎక్కువ గా సైగ లే చేస్తున్నాడు .చిన్న బాబు గురించి అడిగాను .బాబు కు మాటలు వస్తాయని పెద్దాయన చెపాడు .దేవుడు కొంతయినా కరుణ చూపాడని అనిపించింది .జామ కాయలు కోసి ఇచ్చారు .మిరియాలు కొన్ని తీసు కొచ్చారు .బాబు కు కాపీ ప్రెసెంట్ చేసాము .వాళ్ళతో కలిసి ఫోటో లు దిగాము . అడ్రెస్స్ లు ఎక్సేంజ్ చేసుకున్నాము .He has వేరి గుడ్ రైటింగ్ స్కిల్ల్స్ .10 th క్లాసు చదివాడట . ఫొటోలు పంపమని రిక్వెస్ట్ చేసాడు .తప్పని సరిగా పంపిస్తానని చెప్పాను .కాని పంపలేక పోయాను .ఉన్ఫోర్తునతెలీ డిజిటల్ కెమెరా లో ని ఫోటో లన్ని డిలీట్ అయి పోయాయి .మా ఫోటోలు పోయినందుకు కలిగిన వారి ఫోటోలు పంపలేక పో యా మని చాలా బాద కలిగింది .వారి నుంచి నేర్చుకున్న ఇంకొక విషయమేమిటంటే ,వారు మూగ వారయినప్పటికీ ఎంత బాగా communicate చేస్తున్నారు . మనకు మాటలు వచ్చి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది కదా? .
కమిలి అనేది సిటీ .తక్కేడి ఫారెస్ట్ ఏరియా .స్పైసీ ప్లాంట్స్ కు ప్రసిద్ది.ఇక్కడ హోటల్స్ కంటే హోం స్టే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు .మన ఇంట్లో ఉన్నా కాళీ గదిని రోజువారి అద్దెకు ఇవ్వడమే హోం స్టే అంటే.మంచి ఇల్లు కట్టించి ఒక కేర్ taker ను ఉంచి తే డబ్బులే,డబ్బులు .రోజుకు రూం కు 1500 నుంచి 2000 వరకు ఆదాయం.
ఇక్కడ చూడవలసినవి పెరియార్ river boating .deep ఫారెస్ట్ మద్యలో river ఉంటుంది. గంటన్నర బోటు ర్య్డే ఉంటుంది .టికెట్ 150 per హెడ్ ఫర్ ఒపెన్ డెక్ సిట్టింగ్.ఫారెస్ట్ లో ని డీర్స్ కనిపించాయి.ఇంకా స్పైసీ గార్డెన్ లో ఎలిఫంట్ ride . Rs 350 per హెడ్ per ౩౦ min ride .స్పైసీ గార్డెన్ కుడా చూడవలసిన దే .they explain డిఫరెంట్ kind of స్పైసీ ప్లాంట్స్ విత్ scintific names . ఫారెస్ట్ ట్రెక్కింగ్ కూడా ఉందట .one డే అండ్ నైట్ ప్రోగ్రాం అది .ఫ్రెండ్ హెయిర్ ఆయిల్ తీసుకు రమ్మంటే తెచ్చాను .హోం made chocklate దొరుకుతుమ్ది ఇక్కడ .
home స్టే పక్కనే అమృతం హోటల్ లాంటి హోటల్ ఒకటి ఉంది (నాలుగు చైర్స్ ఒక గొడుగు వేసి ) ఫుడ్ బాగానే ఉంది. రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే బాగుమ్ద్టుంది .ఒక్క రోజులో అంతా కవర్ చేయాలంటే hectic గా ఉంటుంది.